ఏపి ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సురేష్..!!

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపి ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేశారు.ఏపీ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్ 2021 రిజల్ట్ విడుదలయ్యాయి.

 Education Minister Suresh Releases Ap Eap Set Results-TeluguStop.com

కొద్దిసేపటి క్రితం ఆదిమూలపు సురేష్ విడుదల చేసి మాట్లాడుతూ 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు స్పష్టం చేశారు.ఫలితాలు వెబ్సైట్లో పెట్టినట్లు మార్కులు అదేరీతిలో ర్యాంకులు రేపటినుండి అందుబాటులో ఉంటాయని డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

ఈఏపీ సెట్.నిర్వహించడం అప్పట్లో సవాలుగా ఉందని.అయినా గాని ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించినట్లు మొత్తం 83,822 మంది విద్యార్థినీ విద్యార్థులు ఏపి ఈఏపీ సెట్ కు ధరఖాస్తు చేయగా 78,066 మంది పరీక్షలకు హజరయ్యారన్నారు.ఈ సందర్భంగా ఈ పరీక్షల్లో టాప్ 10 ర్యాంకుల పేర్లను ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

 Education Minister Suresh Releases Ap Eap Set Results-ఏపి ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సురేష్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనంతరం దీనికి సంబంధించిన సీడీని మంత్రి సురేష్ విడుదల చేయడం జరిగింది.

#AP EAP #COVID Rules #AP #Suresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు