ఇంటర్ చదివేందుకు అడ్మిషన్ తీసుకున్న విద్యాశాఖ మంత్రి!  

education minister jagarnath mahto, admission, intermediate, jharkhand - Telugu Admission, Education Minister Jagarnath Mahto, Intermediate, Jharkhand

చదువుకు వయసు అవసరం లేదు.ఏ వయసు వారైనా చదువుకొచ్చు.అలానే ఎంతోమంది వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చాక పదో క్లాస్ పరీక్షా రాసి పాసైన వాళ్ళు ఉన్నారు.70 ఏళ్ళ వయసులో పదో క్లాసు పాసైన వాళ్ళు ఉన్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి విద్యాశాఖ మంత్రి అయ్యాక ఇంటర్ చదువుతున్నాడు.

TeluguStop.com - Education Minister Jagarnath Mahto Applies For Admission For Intermediate

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఈ ఘటన నిజంగానే జరిగింది.

TeluguStop.com - ఇంటర్ చదివేందుకు అడ్మిషన్ తీసుకున్న విద్యాశాఖ మంత్రి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్ నాథ్ మహతో 1995లో పదో తరగతి పాస్ అయ్యారు.చదువుకు వయసు ఎలా అయితే అవసరం లేదో.రాజకీయాలకు కూడా చదువు అవసరం లేదు.అందుకే అతని శక్తితో అతనికి విద్య లేకపోయినా జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి అయ్యారు.

అయితే అతను విద్యాశాఖ మంత్రి అయినా సమయం నుండి కూడా అతనిని ప్రతిపక్షాలు హేళన చేస్తున్నాయి అని, పదో తరగతి విద్యాశాఖ మంత్రి ఎం చేస్తాడు అని విమర్శలు వస్తుండటంతో అతను తన చదువును పూర్తి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.ఇంకా ఈ నేపథ్యంలోనే అతను 53 ఏళ్ల వయసులోని ఇంటర్ చదివేందుకు బోకారో జిల్లాలోని దేవి మహోతో కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు.

తన శక్తి సామర్ధ్యాలను చూడకుండా విపక్షాలు విద్యా అర్హతపై విమర్శలు చేస్తున్నట్టు అయన చెప్పారు.

#Jharkhand #Intermediate #Admission

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Education Minister Jagarnath Mahto Applies For Admission For Intermediate Related Telugu News,Photos/Pics,Images..