నూతన నటీనటులతో ప్రారంభమైన కొత్త చిత్రం 'ఏది నిజం'

ఎస్ ఎస్ సి క్రియేషన్స్ మరియు రుద్రాని స్టూడియోస్ సంయుక్తంగా శ్రీ పుష్పాంజలి క్రియేషన్స్ సమర్పిసుండగా నిర్మిస్తున్న నూతన చిత్రాన్ని మాజీ ఎమ్మెల్యే సీనియర్ నటులు బాబూమోహన్ చేతుల మీదగా శ్రీ కృష్ణ నగర్ ఆంజనేయ స్వామి టెంపుల్ లో ఘనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి.అనంతరం సీనియర్ నటులు బాబూమోహన్ మాట్లాడుతూ… ఈ చిత్రంలో అందరూ కొత్త నటీనటులతో పాటు టెక్నీషియన్స్ చేయటం చాలా ఆనందంగా ఉంది.

 Edi Nijam Movie Launched With All The New Artists Details, Edi Nijam Movie, Laun-TeluguStop.com

మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ ఇందులో నటించిన అందరికీ అందరికీ మంచి పేరు వచ్చి చిత్రం ఘన విజయం సాధించలన్నారు.

దర్శకులు సంపత్ శ్రీను మాట్లాడుతూ….

ఇందులో నటీనటులు కొత్తవారు అయిన మంచి కథతో చిత్రాని నిర్మిస్తున్నాం.ఐదుగురు నటీనటులు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

పల్లెటూరు పట్టణ ప్రాంతాల్లో యువత సమస్యలపై తీస్తున్న కథ అన్నారు.

Telugu Sampath Srinu, Edi Nijam, Ravikumar, Launched, Tollywood-Movie

జబర్దస్త్ కమెడీయన్ అప్పారావు మాట్లాడుతూ….ఏది నిజం చిత్రం నా చేతుల మీదగా స్విచ్ ఆన్ చేయటం సంతోషకరమని సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు వచ్చి చిత్రం మంచి విజయం సాధించాలన్న.హీరోయిన్ ఐశ్వర్య హన్విక మాట్లాడుతూ… ఈ సినిమాలో మాకు మంచి పాత్రలు చేయడం ఆనందంగా ఉంది, అందరి సహకారంతో చిత్రం విజయం సాధించాలని తెలిపారు.

హీరో రవికుమార్ మాట్లాడుతూ….కథ నచ్చి ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాను.సినిమాలో అన్ని అంశాలు అందరికీ నచ్చుతాయన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube