ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టుకు ఈడీ..!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.కుంభకోణంలో అరెస్ట్ అయిన మాగుంట రాఘవకు బెయిల్ రావడంపై ఈడీ సుప్రీంకు వెళ్లింది.

అయితే మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

కాగా ఈ పిటిషన్ ను రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ అంగీకరించింది.

మీ ముఖం గ్లాస్ స్కిన్ లా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..!
Advertisement

తాజా వార్తలు