తెలంగాణ ప్రభుత్వం పై సీరియస్ అయిన ఎన్నికల కమిషన్..!!

Ec Serious On Telangana Governament

తెలంగాణ ప్రభుత్వ అధికారులపై ఎన్నికల కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ అదేరీతిలో మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రటరీ పై సీరియస్ అవ్వడం జరిగింది.

 Ec Serious On Telangana Governament-TeluguStop.com

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా స్థానిక సంస్థల నేతల జీతాలు పెంచడం పై… ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ పరిణామంతో రెండురోజుల్లోనే జీవోను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగింది.

కాగా జరగనున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు.పోలింగ్ అధికారులు .ఎన్నికలు జరిగే చోట భారీఎత్తున పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.

 Ec Serious On Telangana Governament-తెలంగాణ ప్రభుత్వం పై సీరియస్ అయిన ఎన్నికల కమీషన్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

10వ తారీఖు ఎన్నికలు జరగనుండగా 14 వ తారీఖు.కౌంటింగ్ స్టార్ట్ చేయనున్నారు.కరోనా నిబంధనలు పాటిస్తూ.

ఎన్నికలలో పాల్గొనే రీతిలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.ఇటువంటి తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.

స్థానిక సంస్థల నేతల జీతాలు పెంచడంపై ఈసీ తెలంగాణ ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.దీంతో ఈ వార్త తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

#EC Telangana #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube