గవర్నర్ తో భేటీ కాబోతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్..!!  

nimmagadda ramesh kumar,local elections,andhra pradesh,ap governor,EC Nimmagadda Ramesh Kumar to Meet AP Governor - Telugu Andhra Pradesh, Ap Governor, Ec Nimmagadda Ramesh Kumar To Meet Ap Governor, Local Elections, Nimmagadda Ramesh Kumar

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల విషయంలో మంచి దూకుడుగా వ్యవహరిస్తోంది.ఈ క్రమంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ తో భేటీ కాబోతున్నారు.

TeluguStop.com - Ec Nimmagadda Ramesh Kumar To Meet The Governor

ఎన్నికల ఏర్పాట్లు అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గురించి గవర్నర్ తో అదేవిధంగా చీఫ్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్ తో మంతనాలు జరపడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.అంతేకాకుండా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమావేశం అయి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సరికొత్త ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం.

TeluguStop.com - గవర్నర్ తో భేటీ కాబోతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్..-Political-Telugu Tollywood Photo Image

ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లకు ఏర్పాటు అదేవిధంగా ఓటర్ల జాబితా రూపకల్పన తదితర అంశాలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచనలు ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.భద్రతా పరమైన అంశాలపై కూడా జరగబోయే సమావేశాలలో చర్చించనున్నట్లు సమాచారం.

#Local Elections #ECNimmagadda #Andhra Pradesh #AP Governor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు