మందు తాగితే లివర్‌ పాడవుతుంది, కాని మందు తాగేప్పుడు ఇవి తింటే లివర్‌కు ఏమీ కాదు

ఆల్కహాల్‌ తీసుకుంటే లివర్‌ చెడిపోతుందని చిన్న పిల్లలకు కూడా తెలుసు.సినిమాలు, టీవీల ద్వారా అంత పెద్ద ఎత్తున ఆ విషయమై ప్రచారం చేశారు.

 Eating Green Chillies After Drinking Alcohol-TeluguStop.com

అయినా కూడా మందు తాగడం మాత్రం జనాలు మానడం లేదు.కొత్త కొత్త బ్రాండ్స్‌ పుట్టుకు వస్తున్నాయి, తాగే వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది.

ఎంత మంది లివర్‌ పాడయి చనిపోతున్నా కూడా జనాలు మాత్రం తమకేం కాదులే అన్నట్లుగా తాగి ఆరోగ్యాని పాడు చేసుకుంటూనే ఉన్నారు.ఆల్కహాల్‌ ఎక్కువగా మనిషి ఆరోగ్యంను పాడు చేస్తుందని నిపుణలు చెబుతున్నా కూడా దాని వాడకం తగ్గించక పోవడంతో శాస్త్రవేత్తలు తాగే వారి ఆరోగ్యం ఎలా బాగుండేలా చేయాలా అంటూ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు

తాజాగా ఒక ప్రయోగంలో వెళ్లడి అయిన విషయం ఏంటీ అంటే తాగుతున్న సమయంలో స్టఫ్‌ గా గ్రీన్‌ చిల్లీని తింటే లివర్‌కు సమస్య ఉండదట.

లిర్‌ సమస్యలు రాకుండా ఉండాలి అంటే తాగే సమయంలో తప్పనిసరిగా కనీసం రెండు మూడు అయినా గ్రీన్‌ చిల్లీ అదేనండి మన పచ్చి మిర్చిలు తినాలి.కారం కాస్త ఎక్కువగానే ఉంటుంది.

కాని చంపేసే మందు తాగుతున్నప్పుడు, కాస్త మండే కారం తింటే పోయేది ఏమీ లేదు.ఇబ్బంది అనుకోకుండా రెండు మూడు పచ్చి మిర్చిని ఒక క్వాటర్‌తో తీసుకుంటే లివర్‌కు ఎలాంటి సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు

ఇది అధికారికంగా అయితే నిరూపించేందుకు వారు ఆసక్తి చూపడం లేదు.

కాని తాగి చనిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి అని మాత్రం సలహా ఇస్తున్నారు.కనీసం 50 శాతం అయిన లివర్‌ పాడు అవ్వకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఆల్కహాల్‌తో పాటు పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల ఆల్కహాల్‌ ప్రభావం తగ్గుతుందని, అలా చేయడం వల్ల దాని ప్రభావం లివర్‌పై తక్కువ అవుతుందని అంటున్నారు.అలా అని అది ఇచ్చే మత్తు శాతం మాత్రం తగ్గదని కూడా చెబుతున్నారు.

మందు తాగడం ఆరోగ్యానికి హానికరం, అయినా తాగుతాను అంటే ఖచ్చితంగా మీరు పచ్చి మిర్చి వాడండి, కొంతైనా బతుకుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube