భూమి వేగం పెరిగింది.. ఇప్పుడు రోజుకు ఎన్ని గంటలో తెలుసా

భూమి వేగం పెరిగింది.ఏంటి భూమి వేగం పెరగడం ఏంటని అనుకుంటున్నారా? అవును మీరు చూసింది అక్షరాలా నిజం.భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం పెరిగిందని సైంటిస్టులు ధ్రువీకరించారు.ఇప్పుడు ఇక 24 గంటలు కాదంట…24 గంటల కంటే తక్కువగా ఉండనుందని సైంటిస్టులు తెలిపారు.2021 లో సగటున రోజుకు 0.05 మిల్లీ సెకన్లు సమయం తగ్గిపోయింది.అయితే గత ఏడాది 28 రోజులు తొందరగా గడిచిపోయాయంట.గత 50 ఏళ్లలో ఇదే గొప్ప సరికొత్త రికార్డు అని సైంటిస్టులు తెలిపారు.గతంలో భూమి వేగం తగ్గితే 28 సార్లు ఒక లీప్ సెకనును కలిపారు.ఇప్పుడు ఆ లీప్ సెకనును తీసివేయాలని సైంటిస్టులు చర్చించుకుంటున్నారని సమాచారం.

 Earth Speed Has Increased, Earth Speed ,earth Whiping Around Quickly, 24hours, 1-TeluguStop.com

అసలు ఇలా టైం తగ్గిపోవడం అన్నది 2005 లో ఒకసారి జరిగిందని, ఆ 2020లో జులై 19 న చాలా చాలా తొందరగా గడిచిపోయినట్టు సైంటిస్టులు తెలిపారు.వాతావరణ పీడనం, గాలి ప్రభావ వలన భూమి వేగంలో హెచ్చుతగ్గులు ఉంటాయని సైంటిస్టులు తెలిపారు.

అంతే 24 గంటల సమయంలో రోజు లో అరక్షణం తగ్గినట్లే, అంటే 19 మిల్లీ సెకన్లుగా మనం చెప్పుకోవచ్చు.ఇప్పుడు మరి ఇంకా ఈ విషయంపై అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube