రూ.15 వేల పెట్టుబడితో రూ.3 లక్షల సంపాదన.. పని మాత్రం సింపుల్!

ఈ రోజుల్లో భారతదేశంలో తులసి సాగు ( Tulsi farming _లాభదాయకమైన వ్యాపారంగా కనిస్తోంది.తులసి వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకొని ప్రజలు వీటి ఉత్పత్తుల కోసం ఎగబడుతున్నారు.

 Earning Rs. 3 Lakhs With An Investment Of Rs. 15 Thousand.. The Work Is Simple!-TeluguStop.com

తులసి మొక్కలకు రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతోంది.సరైన జ్ఞానం, సాంకేతికతతో, రైతులు తులసి సాగు చేస్తూ రూ.3,00,000 వరకు సంపాదించవచ్చు.

తులసి పొలాన్ని ప్రారంభించడానికి, మీరు రూ.15,000 ప్రారంభ పెట్టుబడి పెడితే చాలు.పంట పెరిగి 3 నెలల్లో కోతకు సిద్ధంగా ఉంటుంది.

రాజేష్ వర్మ ( Rajesh Verma )అనే రైతు కొద్దిపాటి భూమిలో తులసి సాగు ప్రారంభించి బాగా సంపాదించాడు.కళ్ళు చెదిరే లాభాల వల్ల ఇప్పుడు అతను మరిన్ని ఎకరాలు తులసి వ్యవసాయానికి విస్తరించాడు.అలా రూ.2 లక్షల లాభం పొందాడు.మరికొందరు రైతులు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకుని తులసి సాగులోకి దిగుతున్నారు.

తులసి పెంపకంలో ప్రయోజనాలు ఉన్నాయి, ఎందుకంటే తులసి ఉత్పత్తులకు వాటి ఔషధ గుణాల కారణంగా మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది.ఈ మొక్కల పెంపకం, ఇతర ఖర్చులు చాలా తక్కువ, కానీ పెట్టుబడికి మంచి రాబడి ఉంది.మీరు పెట్టుబడి పెట్టిన డబ్బును తక్కువ సమయంలో తిరిగి పొందవచ్చు.

తులసి వ్యవసాయం లాభదాయకం.ఎందుకంటే ఇది విత్తనాలు, ఆకులు అనే రెండు ముఖ్యమైన ఉత్పత్తులను ఇస్తుంది.రైతులు ఈ మొక్కల సాగు ప్రారంభించేముందు వాతావరణ అవసరాలు, నర్సరీలో తులసిని పెంచే విధానం, భూమిని సిద్ధం చేయడం, తులసి సాగులో ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.పురుగుమందులు ఎలా వాడాలి, పంటను ఎలా పండించాలి, కోసిన తర్వాత ఎలా నిర్వహించాలి అనే విషయాల గురించి కూడా వారు తెలుసుకోవాలి.

రామ తులసి రకం మార్కెట్లో మంచి డిమాండ్ కలిగి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube