ఈ ఒక్క పని చేస్తే చాలు...7లక్షలు మీ సొంతం.. అదేంటంటే?

ప్రస్తుతం అంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది.ఇక ఏది జరగలాన్నా అరచేతిలో జరిగిపోతోంది.

 Earn 7lakhs By Sit In Tub Of Snakes For 30seconds-TeluguStop.com

ఇక ఏది చేయడానికైనా ఎవరి అనుమతి అవసరం లేకుండా మనకు నచ్చింది మనం చేయడానికి మనకంటూ ఒక వేదిక దొరికింది.ఇక సోషల్ మీడియాలో ఎవరి టాలెంట్ ను వాళ్ళు యథేచ్ఛగా బయటపెడుతున్నారు.

ఇక ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తరువాత ముఖ్యంగా ఎక్కువగా జరిగినవి ఛాలెంజ్ లు.అంటే ఐస్ బకెట్ ఛాలెంజ్, పిల్లో ఛాలెంజ్ ఇలా ఎన్నో రకాల ఛాలెంజ్ లు పుట్టుకొచ్చాయి.తాజాగా మరో ఛాలెంజ్ నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.ఇక ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నవారికి బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నారు ఈ ఛాలెంజ్ నిర్వాహకులు.అదేంటంటే పెద్ద పెద్ద పాములతో 30 సెకన్ల పాటు ఒక బాత్ టబ్ లో గడపాలి.అలా 30సెకన్లు గడిపితే 7 లక్షలను బహుమతిగా అందిస్తున్నాడు.

 Earn 7lakhs By Sit In Tub Of Snakes For 30seconds-ఈ ఒక్క పని చేస్తే చాలు…7లక్షలు మీ సొంతం.. అదేంటంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది ఒక్క ఛాలెంజ్ మాత్రమే కాక ఓ బాక్స్ లో 50 లక్షలను పెట్టి అందులో బొద్దింకలను ఉంచి ఇక అందులో ఎంత డబ్బు ఉంటే అంత మీ సొంతం అని ఆ తెలుపుతున్నాడు.ఇప్పుడు ఈ ఛాలెంజ్ కు నెట్టింట్లో తెగ స్పందన వస్తోంది.

ఈ వీడియోకు 27 మిలియన్స్ కు పైగా వ్యూస్ రావడం జరిగింది.

#Earn7lakhs #Tub Of Snakes #Viral Video #New Challenge #Earn Lakhs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు