పర్ఫెక్ట్ డ్రైవింగ్.. ట్రక్కుతో టీ బ్యాగ్ ముంచాడు.. వీడియో వైరల్ !

అతడు డ్రైవింగ్ స్కిల్స్ చూసి ప్రపంచమంతా అతడిని ప్రశంసిస్తుంది.అంత పెద్ద ట్రక్కును నడుపుతూ తీ బ్యాగ్ ను ట్రక్కుకు తగిలించుకుని ట్రక్కుతోనే గ్లాస్ లోకి ఆ టీ బ్యాగ్ ను ముంచాడు.

 Dutch Driver Uses A Truck To Soak A Tea Bag In Hot Water-TeluguStop.com

ఈ తతంగమంతా వీడియో రూపంలో బయటకు వచ్చింది.దీంతో ఇది నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది.

అతడి డ్రైవింగ్ స్కిల్స్ చుస్తే మెచ్చుకోకుండా మీరు కూడా ఉండలేరు.

 Dutch Driver Uses A Truck To Soak A Tea Bag In Hot Water-పర్ఫెక్ట్ డ్రైవింగ్.. ట్రక్కుతో టీ బ్యాగ్ ముంచాడు.. వీడియో వైరల్ -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంత పర్ఫెక్ట్ గా ట్రక్కుతో తీ బ్యాగ్ ను గ్లాస్ లో ముంచి గ్రీన్ టీ తయారు చేసేసాడు.

ఈ వీడియో చుస్తే మీరు కూడా వావ్ అనాల్సిందే.ఈ ఘటన యూరప్ దేశంలోని నెదర్లాండ్స్ లో జరిగింది.ఇలా ట్రక్కుతో సరిగ్గా టీ బ్యాగ్ గ్లాస్ లో పడేలాగా చేయడం చాలా కష్టం.డ్రైవింగ్ లో ఎంతో అనుభవం ఉంటే కానీ ఇలా చేయలేరని నెటిజెన్స్ చెబుతున్న మాట.అందుకే ఈ వీడియో నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.

అతడు ఏమాత్రం బండి సరిగ్గా నడపక పోయిన పక్కన ఉన్న గ్లాస్ కు తగిలి అది వెంటనే పడిపోయేది.

కానీ అంత జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ గ్లాస్ పక్కనే నెమ్మదిగా ట్రక్కును తీసుకొచ్చి ఆ గ్లాస్ లోకి టీ బ్యాగ్ ను ముంచాడు.అంత పెద్ద ట్రక్ ను మళ్ళీ మళ్ళీ కూడా నడపలేదు.

అతడి పేరు జోహాన్ గ్రోటెబోయర్.ఇతడు తన 82 అడుగుల LHV తో ఈ ఛాలెంజ్ న పూర్తి చేసాడు.

ఇది ఇంతకుముందు వేరే అతను చేసాడు.ఒకే ఒక సింగల్ టేక్ తో ఈ ఛాలెంజ్ చేసేసాడు.దీనిని టీ బ్యాగ్ ఛాలెంజ్ అని పేరు కూడా పెట్టాడు.అతడిని తిను కూడా చేయాలనీ ట్రై చేసాడు.

ఇతడికి 30 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉందట.అంత పెద్ద ట్రక్కుతో ఇలా చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

అందుకే ఈ వీడియో నెట్టింట విపరీతంగా పాపులారిటీ పొందింది.మీరు కూడా ఒక్కసారి చూసేయండి.

#Bag Truck #Facebook #Youtub #Dutch Challenge #DutchTruck

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు