అదితీ రావ్ ను ఆట పట్టిస్తున్న దుల్కర్ ..!  

Hero Dulquer Salman Calls Aditi Rao as Cry baby, Dulquer Salman, Aditi Rao, Aditi Rao Birthday, Dulquer birthday wishes to Aditi rao, Hey Sinamika,Kajal Aggarwal - Telugu @aditiraohydari, @dulquer, Aditi Rao, Aditi Rao Birthday, Dulquer Birthday Wishes To Aditi Rao, Dulquer Salman, Hero Dulquer Salman Calls Aditi Rao As Cry Baby, Hey Sinamika, Kajal Aggarwal

ప్రస్తుతం ఇటు దక్షిణ భారతదేశంలోనూ అటు ఉత్తర భారత దేశంలోని రెండు చోట్ల తన హవా కొనసాగిస్తున్న హైదరాబాద్ బ్యూటీ అదితి రావు హైదరి.ప్రస్తుతం ఈవిడ సినిమా ప్రాజెక్టులతో బిజీగా లైఫ్ గడిపేస్తుంది.ప్రస్తుతం అన్ని పరిశ్రమలో తన హవాను కొనసాగిస్తోంది.మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ వద్ద ఆస్థానిక నాయకగా ఉన్న ఆవిడ అనేక చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.

TeluguStop.com - Dulquer Salman Aditi Rao Cry Baby Birthday Wishes

ఈవిడ ప్రస్తుతం టాలీవుడ్ లో నటిస్తూనే మరోవైపు మళయాళ చిత్ర పరిశ్రమ కూడా వదిలిపెట్టకుండా అక్కడ సినీ వర్గాల తో సంబంధాలు కొనసాగిస్తోంది.ఇక అదితి రావు హైదరి కేవలం గ్లామర్ పాత్రలు ఉన్న సినిమాలు మాత్రమే కాకుండా తన నటనకి మార్కులు పడే పాత్రకోసం కూడా ఆవిడ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

అదితి రావు హైదరి టాలీవుడ్ లో మాత్రమే కాకుండా మలయాళ పరిశ్రమలో కూడా ఎంతోమంది తో మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉంది.ఈ నేపథ్యంలోనే మళియాల సినిమాలలో నటిస్తున్న హీరో దుల్కర్ సల్మాన్ కు అదితి రావు హైదరి బాగా క్లోజ్.

TeluguStop.com - అదితీ రావ్ ను ఆట పట్టిస్తున్న దుల్కర్ ..-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ మధ్య కాలంలో దుల్కర్ తో ఈవిడ మరి క్లోజ్ గా ఉంటునట్టుగా అక్కడ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇకపోతే తాజాగా వీరు కలిసి ఉన్న ఓ ఫోటో మరింత బలం చేకూరింది.

ఇకపోతే హీరో దుల్కర్ సల్మాన్ తన బెస్ట్ ఫ్రెండ్ అదితి రావు హైదరి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అదిరిపోయేలా ఉన్న ఫోటోలను షేర్ చేశారు.ఈ ఫొటోలో ఎప్పటి లాగే అది చాలా అందంగా కనబడుతుంది కాకపోతే కాస్త బొంగ మూతి పెట్టుకుంది.

ఆ ఫోటోలు ” హే సినిమా కా” అనే చిత్రం షూటింగ్ సమయంలో దిగినవి.

ఇక ఈ ఫోటోలలో హీరో దుల్కర్ చిరునవ్వులు చిందిస్తూ ఉంటే హీరోయిన్ మాత్రం కాస్త డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు వారి అభిమానులు.ఇక ఈ ఫోటోలను దుల్కర్ సోషల్ మీడియాలో జతచేస్తూ ” క్రై బేబీ “ అంటూ దానికి ట్యాగ్ క్రియేట్ చేశాడు.మరి ఈ ఫోటోకి అర్థం ఏమిటో వారు చెప్తే గాని పూర్తిగా అర్థం కాకపోవచ్చు.

వీరిద్దరు తాజాగా తమిళ చిత్రం ” హే సినిమాకా ” సినిమాలో జంటగా నటించారు.ఈ చిత్రం అతి త్వరలో విడుదలకాబోతుంది.అయితే ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే కాజల్ అగర్వాల్ కూడా ఓ కీలక పాత్రలో నటించింది.కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా ఆ సినిమాలో తాను నటిస్తానని పెళ్లికి ముందే ఆవిడ చెప్పడం కూడా విశేషమే.

#Kajal Aggarwal #DulquerBirthday #@aditiraohydari #Dulquer Salman #HeroDulquer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dulquer Salman Aditi Rao Cry Baby Birthday Wishes Related Telugu News,Photos/Pics,Images..