కొత్త కారు కొన్న నటుడు దుల్కర్‌ సల్మాన్.. ఖరీదేంతంటే?

సినీ ఇండస్ట్రీలో హీరోలకు సినిమా విషయంలోనే కాకుండా తాము వాడే నిత్యవసర విషయాలలో కూడా బాగా శ్రద్ధ తీసుకుంటారు.ముఖ్యంగా వాళ్లు ధరించే దుస్తుల నుండి వాళ్లు ప్రయాణించే వాహనాల వరకు మంచి ఖరీదైనవి వాడుతుంటారు.

 Dulquer Salmaan Gifts Himself Swanky New Mercedes Amg G63 See Pics-TeluguStop.com

ఇక ముఖ్యంగా కార్లు విషయాలలో హీరోలకు ఎన్ని కార్లు ఉన్నా సరిపోవని చెప్పాలి.ఎందుకంటే మార్కెట్లోకి వచ్చిన ప్రతి ఒక్క మోడల్ కార్లను కొనే వరకు అసలు విడిచి పెట్టరు.

ఇప్పటికే ఎంతో మంది హీరోలు మార్కెట్ లోకి వచ్చిన కొత్త మోడల్ కార్లను కొనేశారు.ఇదిలా ఉంటే మరో నటుడు కూడా ఖరీదైన కారు కొన్నాడు.

 Dulquer Salmaan Gifts Himself Swanky New Mercedes Amg G63 See Pics-కొత్త కారు కొన్న నటుడు దుల్కర్‌ సల్మాన్.. ఖరీదేంతంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు.

కోలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్.

ఎక్కువగా మలయాళ, తమిళ భాషలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అంతేకాకుండా పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.

నటుడిగానే కాకుండా, నేపథ్య గాయకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ప్రముఖ వ్యాపారవేత్తగా నిలిచాడు.

మహానటి సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు.ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉన్నాడు దుల్కర్ సల్మాన్.

ఇదిలా ఉంటే తాజాగా ఓ కారును కొనుగోలు చేశాడు.సరికొత్త స్వాంకీ మెర్సిడెస్ బెంజ్ అంగ్ G63 ను రూ.2.45 కోట్లు పెట్టి కారును కొన్నాడు.ఇక ఈ కారు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఆలివ్ గ్రీన్ షెడ్ లో నీలం నలుపు డ్యూయల్- టోన్ ఇంటీరియర్ తో తయారు చేశారు.

ఇక ఈ ఫోటోలో దుల్కర్ సల్మాన్ కూడా ఉండగా ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నాడు.ఇక ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ గా కనిపించనున్నాడు.ఇక ఈ సినిమాలో హీరో నానికి అవకాశం రాగా తనకు డేట్స్ కుదరక పోవడంతో వదులుకున్నాడు.

#DulquerSalmaan #Mercedes AMG #Lieutenant Ram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు