బాడీ గార్డ్ తో సంబంధం పెట్టుకున్న రాణి.. దాంతో...

ఈ మధ్యకాలంలో కొందరు మహిళలు వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న భర్తలను సైతం కడతేర్చటానికి వెనకాడటం లేదు.అయితే ఈ వివాహేతర సంబంధాలు ఎక్కువగా మధ్య తరగతి కుటుంబాలలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.

 Dubai Princess Haya Extramarital Affair With Her Bodyguard-TeluguStop.com

 కానీ రాజు కుటుంబాల్లో కూడా వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు ఉంటాయి కాకపోతే కొంచెం ఈ సంబంధాలు ఖరీదైనవిగా ఉంటాయి.ఇటీవలే దుబాయ్ కి చెందినటువంటి ఓ యువరాణి తన బాడీ గార్డ్ తో వివాహేతర సంబంధం పెట్టుకొని చివరికి తన భర్తతో కూడా విడాకులు ఇచ్చేందుకు సిద్ధమై నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే దుబాయ్ కి చెందినటువంటి ప్రముఖ రాజు రషీద్ అల్ మక్తూమ్ కి ఏడుగురు భార్యలు ఉన్నారు.ఇందులో ఆరో భార్య హయా ఇటీవలె రషీద్ తో విడాకులు విడాకులు తీసుకొని వేరుగా ఉంటుంది.

 Dubai Princess Haya Extramarital Affair With Her Bodyguard-బాడీ గార్డ్ తో సంబంధం పెట్టుకున్న రాణి.. దాంతో…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 ఈ క్రమంలో తన సంరక్షణ విభాగంలో పని చేసినటువంటి ఓ బాడీ గార్డ్ పై కన్నేసింది.దీంతో అతడికి డబ్బు ఆశలు ఎరగా వేసి తన లైంగిక వాంఛలు తీర్చుకునే ది.ఈ క్రమంలో దాదాపుగా పది కోట్ల రూపాయలకి పైగా విలువ చేసే బహుమతులను కట్టబెట్టింది.

దీంతో ఈ విషయం చివరికి బాడీగార్డ్ భార్యకి తెలియడంతో ఆమె అతడికి విడాకులు ఇచ్చేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.అయితే  బాడీగార్డ్ మాత్రం తాను కేవలం డబ్బు కోసమే ప్రిన్సెస్ హాయాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నానని కోర్టులో తన వాదన వినిపించినప్పటికీ అతడి భార్య మాత్రం తనతో జీవించేందుకు సముఖంగా లేనని చెబుతోంది.

దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

 అంతేగాక ప్రజలకి మంచి చెడులను చెప్పి సక్రమమైన దారిలో నడిపించాల్సిన రాజ కుటుంబాలే ఇలా వివాహేతర సంబంధాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రిన్సెస్ హయా మాత్రం తన ఇద్దరి పిల్లలతో కలిసి లండన్ లో ఎలాంటి లోటు లేకుండా జీవనం సాగిస్తోంది.

#Dubai Princess #Dubai #DubaiKing #Haya #DubaiPrincess

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు