ఆ విషయంలో ఈటెలకు కీలక సూచనలు చేసిన డీఎస్... అదేంటంటే?

తెలంగాణలో సరికొత్త రాజకీయ వ్యూహానికి తెర లేపినట్టుగా తెలుస్తోంది.ఇప్పటికీ ఎవ్వరూ ఇంతలా కేసీఆర్ వ్యూహాలకు, ప్రతి వ్యూహం వేస్తూ కేసీఆర్ కు ధీటైన జవాబు ఇస్తున్నాడనే చెప్పవచ్చు.

 Ds Who Made Key References To Spears In That Regard Is That So, Telangana Polit-TeluguStop.com

అయితే మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ రైతులు ఈటెల రాజేందర్ తమ భూములు కబ్జా చేశాడని సీఎం కేసీఆర్ కు లేఖ రాయడంతో రైతుల లేఖకు స్పందించిన కేసీఆర్ అత్యవసర విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.అయితే విచారణకు ఆదేశించిన రెండు రోజులలోనే మంత్రి పదవి నుండి కూడా భర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పటికే ఈ విషయంపై కేసీఆర్ పై పెద్ద ఎట్టున విమర్శనాస్త్రాలు సంధిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పటికే కేసీఆర్ తో విభేదించిన తరువాత భట్టి, డీఎస్ లాంటి నేతలతో ఈటెల సమావేశమయ్యారు.

ఈ డీఎస్ తో జరిగిన సమావేశంలో ఈటెలకు పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది.టీఆర్ఎస్ తో విభేదించి వచ్చిన వారిలో ఎవ్వరికి రాని సానుభూతి నీకు వచ్చిందని, అయితే ఈ సమయంలో నీతో నిజాయితీ ఉన్న నాయకులు ఉంటారని, నిన్ను ఆవేశపరిచే వాళ్ళు ఉంటారని, అయితే  ఈ సమయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలని డీఎస్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు సూచించినట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube