రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మందుబాబు హల్ చల్..

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు.ఫుల్ గా తాగి ఓవర్ స్పీడ్ తో బైక్ నడుపుతూ.

 Drunken Man Rash Driving Hits Traffic Asi At Rajendra Nagar Police Station, Drun-TeluguStop.com

ట్రాఫిక్ ఎఎస్ఐ ఢీ కొట్టాడు.ఈ ఘటన డైరీ ఫార్మ్ చౌరస్తానుండి రాజేంద్రనగర్ వెళ్తున్న దారిలో చోటుచేసుకుంది.

ఈ ఘటనలో ట్రాఫిక్ ఏఎస్ఐ నూరుద్దీన్ కాలు ఫ్యాక్చర్ అయింది.

వెంటనే ఆయన్ను 108 అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ కు తరలించారు.

ఆ మందుబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు.అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 400 గా చూపించింది.

డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు బుక్ చేశారు పోలీసులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube