Drug Supplier Arrest : హైదరాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో డ్రగ్స్ సప్లయర్ అరెస్ట్..!!

హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ పార్టీ( Radisson Drugs Party ) కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

విచారణలో భాగంగా డ్రగ్స్ సప్లయిర్ సయ్యద్ అబ్బాస్ అలీని( Drug Supplier Syed Abbas Ali ) గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలోనే అబ్బాస్ అలీని పోలీసులు విచారిస్తున్నారని తెలుస్తోంది. """/" / అలాగే ఈ కేసులో సందీప్ ( Sandeep ) అనే వ్యక్తితో పాటు మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

ఇప్పటికే కేసులో ఎఫ్ఐఆర్ రెడీ చేసిన పోలీసులు పది మంది పేర్లను పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే పార్టీకి హాజరైన వారిలో కొంతమందికి నోటీసులు అందించారని సమాచారం.

1000 మందితో రామ్ చరణ్ ఫైట్.. గేమ్ ఛేంజర్ మూవీ క్లైమాక్స్ ను ఆ రేంజ్ లో ప్లాన్ చేశారా?