Drug Supplier Arrest : హైదరాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో డ్రగ్స్ సప్లయర్ అరెస్ట్..!!

హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ పార్టీ( Radisson Drugs Party ) కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.విచారణలో భాగంగా డ్రగ్స్ సప్లయిర్ సయ్యద్ అబ్బాస్ అలీని( Drug supplier Syed Abbas Ali ) గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 Drug Supplier Arrested In Hyderabad Drug Party Case-TeluguStop.com

ఈ క్రమంలోనే అబ్బాస్ అలీని పోలీసులు విచారిస్తున్నారని తెలుస్తోంది.

అలాగే ఈ కేసులో సందీప్ ( Sandeep ) అనే వ్యక్తితో పాటు మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.ఇప్పటికే కేసులో ఎఫ్ఐఆర్ రెడీ చేసిన పోలీసులు పది మంది పేర్లను పేర్కొన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పార్టీకి హాజరైన వారిలో కొంతమందికి నోటీసులు అందించారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube