పిక్ టాక్ : అప్పుడు క్యూటీ అన్న వాళ్లే ఇప్పుడు వావ్‌ హాటీ అంటున్నారు

తెలుగు ప్రేక్షకులకు ఎస్తేర్ అనిల్ అనే పేరు చెప్తే వెంటనే తెలియక పోవచ్చు కాని దృశ్యం లో నటించిన వెంకటేష్ చిన్న కూతురు అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు.తెలుగు లో దృశ్యం లో నటించి మెప్పించిన ఎస్తేర్ అనిల్ ఇప్పుడు హీరోయిన్‌ గా నటించేందుకు సిద్దం అవుతుందా అంటే అవును అనే సమాధానం వస్తుంది.

 Drishyam Movie Actress Esther Anil Hot Photos, Esther Anil , Tollywood , Sandal-TeluguStop.com

మొదటి దృశ్యం లో చాలా క్యూట్‌ గా చిన్న పిల్లగా పదేళ్ల అమ్మాయిగా కనిపించిన ఎస్తేర్ అనిల్ దృశ్యం 2 లో పెద్ద అమ్మాయిగా కనిపించింది.అయిదే వెంకీ దృశ్యం 2 లో ఎస్తేర్ అనిల్ ను ఎక్కువగా చూపించలేదు.

కాని ఆమె సోషల్‌ మీడియా ఫాలో అయ్యే వారు మాత్రం ఆమె షేర్‌ చేసే ఫొటోలు మరియు వీడియోలు చూసి త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఎస్తేర్ అనిల్ చిన్న పిల్ల చిన్న పిల్ల అనుకుంటూ ఉంటే ఈ మద్య కాలంలో ఆమె కాస్త హాట్‌ ఫొటోలు షేర్‌ చేసి అయ్యబాబోయ్‌ అనిపిస్తుంది.

హీరోయిన్ అవ్వాలంటే ఎస్తేర్ అనిల్ ఇలాంటి ఫొటో షూట్‌ లను షేర్‌ చేయక తప్పదు.ముందు ముందు హాట్ ఫొటో షూట్‌ లను మరిన్ని షేర్‌ చేయక తప్పదు.

అమ్మాయిలు తెలుగు లో చిన్న పిల్లలుగా నటించి హీరోయిన్ గా నటిస్తే టాలీవుడ్‌ ప్రేక్షకులు ఆధరించేందుకు ఆసక్తి చూపించరు.

Telugu Actressesther, Dhrushyam, Drishyam, Esther Anil, Sandal Wood, Tollywood,

కాని మలయాళం మరియు తమిళంలో మాత్రం ఈమె ఖచ్చితంగా మంచి హీరోయిన్ గా పేరు దక్కించుకుంటుందనే నమ్మకం అందరికి వ్యక్తం అవుతుంది.దృశ్యం సినిమాలను మర్చి పోతే అప్పుడు జనాలు ఈమె ను హీరోయిన్ గా ఆధరించే అవకాశం ఉంది.ఎస్తేర్ అనిల్ ను తెలుగు లో ఏ హీరో తో అయినా జోడీగా నటిస్తే చూడాలని కొందరు అనుకుంటూ ఉన్నారు.

మొత్తానికి అప్పుడు క్యూట్‌ అన్న వాళ్లే ఇప్పుడు వావ్‌ హాటీ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉన్నారు.ఇండస్ట్రీలో ఏం జరిగినా ఆశ్చర్యం లేదు అనేందుకు ఇదే నిదర్శణం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube