గాల్వన్ ఘ‌ర్ష‌ణ‌లో తమ సైనికుల‌ మృతుల సంఖ్య‌ను ప్రకటించిన చైనా.. !

భారత్, చైనా సైనికుల మధ్య జూన్ 15వ తేదీ రాత్రి గాల్వన్ సరిహద్దుల్లో ఘర్షణ చోటు చేసుకుందన్న విషయం తెలిసిందే.అయితే ఈ ఘర్షణలో 20 మంది వరకు భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారని మన ప్రభుత్వం ప్రకటించింది.

 Dragon Country China Announces The Death Toll Of Its Soldiers In Galvan Clash, C-TeluguStop.com

అయితే గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో చైనా సైనికులు కూడా మరణించారని, కానీ ఎంత మంది మరణించారు అన్న విషయంలో ఇప్పటి వరకు ఒక సృష్టత లేదు.ఎందుకంటే ఈ విషయాన్ని చైనా మాత్రం ప్ర‌క‌టించలేదు.

కాగా చైనా సైనికులు ఒక 35 మంది వరకు మరణించి ఉంటారని అప్ప‌ట్లో భార‌త్ ప్ర‌క‌టించింది.

Telugu China Soldiers, Announce, China, Clash, Toll, Galvan Clash, Indian, Milit

ర‌ష్యా మీడియా కూడా ఈ ఘర్షణలో 45 మంది వరకు చైనా సైనికులు మృతి చెందార‌ని ఇటీవ‌ల కూడా ప్ర‌క‌టించింది.ఈ క్రమంలో తమ సైనికులు చనిపోలేదని అబద్దాలు ఆడుతున్న చైనా చివ‌ర‌కు చేసేది ఏమీ లేక త‌మ సైనికులు ఐదుగురు మాత్ర‌మే చ‌నిపోయార‌ని ప్ర‌క‌టించింది.ఇక వారి పేర్లను వెల్లడించి, మరణించిన వారికి అవార్డుల‌ను కూడా ప్ర‌క‌టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube