డాక్టర్ బాబు ఫాలోయింగ్ మాములుగా లేదుగా.. ఏకంగా ఆ 'బడా బ్రాండ్'తో?

బుల్లితెర శోభన్ బాబుగా ఎంతో పేరు సంపాదించుకున్న సీరియల్ నటుడు పరిటాల నిరుపమ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.నిరుపమ్ ఇంతకు మునుపు పలు సీరియల్స్ లో నటించినప్పటికీ రాని క్రేజ్ ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ద్వారా వచ్చిందని చెప్పవచ్చు.

 Dr Babu Following Is Not Normal What Is That Big Brand-TeluguStop.com

కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబుగా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో డాక్టర్ బాబుకు ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉందని చెప్పవచ్చు.

ప్రస్తుతం బుల్లితెర నటుడిగా కొనసాగుతున్న నిరుపమ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్యాష్ చేసుకుని తమ ప్రోడక్టులను ప్రమోట్ చేయించుకోవాలనే దిశగా పలు బ్రాండ్లు ముందుకు వస్తున్నాయి.అయితే ఇది వరకు డాక్టర్ బాబు గ్రీన్ టీ కి చెందిన ఒక బ్రాండ్ ను ప్రమోట్ చేశారు.

 Dr Babu Following Is Not Normal What Is That Big Brand-డాక్టర్ బాబు ఫాలోయింగ్ మాములుగా లేదుగా.. ఏకంగా ఆ బడా బ్రాండ్’తో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే అతని ఫాలోయింగ్ చూసి అతిపెద్ద ఓ బడా బ్రాండ్ నిరుపమ్ చేత ప్రమోట్ చేయించాలని భావిస్తోంది.

Telugu Dr.babu, Karthika Deepam, Karthika Deepam Serial, Nirupam, Nirupam Fan Following, Nirupam Paritala, Promoting Paytm Brand, Serial, Tollywood-Movie

ప్రస్తుత కాలంలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీనటులను వారి బ్రాండ్ కి ప్రమోట్ చేయిస్తూ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్స్‌లో తమ ఉత్పత్తులు గురించి చెప్పిస్తూ వీడియో, ఫొటోలు పోస్ట్ చేయించడం సర్వ సాధారణం.అయితే బుల్లితెరపై గ్రామీణ ప్రజలను కూడా ఆకట్టుకుంటున్న నిరుపమ్ చేత అతి పెద్ద బ్రాండ్ అయినటువంటి పేటీఎం ప్రమోట్ చేయించుకుంటుంది.మొత్తానికి డాక్టర్ బాబు తనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ద్వారా ఈ విధంగా పలు బ్రాండ్ లకు ప్రమోట్ చేసే అవకాశాలు సంపాదిస్తున్నారని చెప్పవచ్చు.

#Nirupam Fan #Paytm Brand #Drbabu #Karthika Deepam #Nirupam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు