నగ్నత్వంపై ఆంక్షలు ఎత్తేయాలని నగ్న ప్రదర్శనలు

నగ్నత్వం అనేది పెయింటింగ్ రూపంలో ఉంటే అది అందం, అదే నగ్నత్వం ఫోటోలు, వీడియోల రూపంలో కనిపిస్తే అది అశ్లీలం అవుతుంది.ఇలాంటి అశ్లీలతని సోషల్ మీడియా పూర్తిగా నిషేధించింది.

 Dozens Strip Outside Facebooks Ny Offices To Protest Censorship-TeluguStop.com

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో అశ్లీలత మీద వ్యతిరేకత వస్తూ ఉండటంతో వీటి మీద బ్యాన్ విధించారు.ఇక ఇండియాలో కూడా సోషల్ మీడియాలో నియంత్రణ ఉంటుంది.

సోషల్ మీడియాలో ఇలాంటి పోర్న్, న్యూడ్ వీడియోలని నిషేధించాలని డిమాండ్ రావడంతో సోషల్ మీడియా సంస్థలు కూడా వాటిని స్పందించి నగ్న వీడియోలపై నిషేధం విధించాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో అనుమతి ఇవ్వాలని కోరుతూ, నగ్నత్వంపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వందల మంది మోడల్స్‌ పేస్ బుక్ కార్యాలయం ముందు నగ్న నిరసన చేపట్టారు.

మగాళ్లు తమ చనుమొనలు చూపిస్తే ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు, మహిళల చనుమొనలపై ఎందుకు ఆంక్షలు అంటూ గొంతెత్తి అరిచారు.ఆడవాళ్ల చనుమొనలు ఫొటోలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నడి రోడ్డు మీద నగ్న ప్రదర్శనలు చేసారు.

ఇప్పుడు ఈ ఆందోళన కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక వందలాది మంది మోడల్స్ రోడ్డు మీదకి వచ్చి నగ్నంగా ప్రదర్శనలు చేస్తూ హడావిడి చేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube