వ‌ర్క‌వుట్స్ త‌ర్వాత అస్స‌లు తిన‌కూడ‌ని పండ్లు ఇవే?

వ‌ర్క‌వుట్స్ చేయ‌డం వ‌ల్ల వెయిట్ లాస్ అవ్వ‌డం మాత్ర‌మే కాదు ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దూరంగా అవుతాయి, ఫీట్‌గా ఉంటారు, శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది, మాన‌సిక ప్ర‌శాంత‌త కూడా ల‌భిస్తుంది.అందుకే ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌తి ఒక్క‌రూ రోజులో ఎంతో కొంత స‌మ‌యం వ‌ర్క‌వుట్స్ చేస్తున్నారు.

 Dont Eat These Fruits After Workout-TeluguStop.com

వ‌ర్క‌వుట్స్ చేసిన త‌ర్వాత బాడీ తీవ్రంగా అలసి పోతుంది.ఈ సమయంలో శరీరానికి శక్తి ఎంతో అవసరం.

అందుకే వ‌ర్క‌వుట్స్ పూర్తి అయిన త‌ర్వాత స‌రైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.

 Dont Eat These Fruits After Workout-వ‌ర్క‌వుట్స్ త‌ర్వాత అస్స‌లు తిన‌కూడ‌ని పండ్లు ఇవే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే కొంద‌రు పండ్ల‌ను తింటారు.

పండ్లు ఆరోగ్యానికి మంచివే.కానీ, వ‌ర్క‌వుట్స్ చేసిన త‌ర్వాత కొన్ని కొన్ని పండ్లు తిన‌డం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి.

మ‌రి వ‌ర్క‌వుట్స్ చేసిన త‌ర్వాత ఏ ఏ పండ్లు తిన‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం.చాలా మంది వ్యాయామాలు చేసిన త‌ర్వాత ఎన‌ర్జీ కోసం ఖ‌ర్జూర పండ్లు తింటుంటారు.

కానీ, ఖ‌ర్జూర పండ్ల‌లో ఆరోగ్యానికి ఉప‌యోగ‌పడే అనేక పోష‌కాలతో పాటు క్యాల‌రీలు కూడా అధికంగా ఉంటుంది.అందువ‌ల్ల‌, వ‌ర్క‌వుట్స్ చేసిన వెంట‌నే ఖ‌ర్జూర పండ్లు తింటే కొవ్వు పెరిగే అవ‌కాశాలు ఉంటాయి.

Telugu Banana, Dates, Eat Fruits, Exercise, Fruits, Fruits For Health, Good Health, Health, Health Tips, Latest News, Mango, Workouts-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

అలాగే వ్యాయామం చేసిన త‌ర్వాత అర‌టి పండు తినే అల‌వాటు చాలా మంచిది ఉంటుంది.కానీ, ఇలా చేస్తే వ‌ర్క‌వుట్స్ చేసిన ఫ‌లితం ద‌క్క‌క పోగా శ‌రీరంలో ప్యాట్ మ‌రింత ఎక్కువ అవుతుంది.అందుకే అర‌టి పండు వ‌ర్క‌వుట్స్ చేయ‌డానికి అర గంట ముందు తినాలి.

మామిడి పండ్ల‌లో కూడా క్యాల‌రీలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి.

అందుకే వ్యాయామం చేసిన త‌ర్వాత మామిడి పండు తిన‌కూడ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు.సో ఈ పండ్లు కాకుండా యాపిల్‌, ఆరెంజ్‌, దానిమ్మ‌, పుచ్చ‌కాయ‌, బెర్రీస్, గ్రేప్స్, కివి వంటి పండ్లు తీసుకోవ‌చ్చు.

లేదా ప్రోటీన్ షేక్స్ తాగొచ్చు.

#Fruits #Exercise #Banana #Mango #Workouts

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు