అక్క‌డ ఆరుబ‌య‌ట అలాంటి బ‌ట్ట‌లు ఆరేయొద్దు.. కాదంటే శిక్షిస్తార‌ట‌..

అదేంటో గానీ ఒక్కో దేశంలో ఒక్కో విధ‌మైన రూల్స్ ఉంటాయి.ఇవి విన‌డానికి కూడా చాలా విచిత్రంగా అనిపిస్తాయి.

 Dont Dry Your Clothes Out There Otherwise They Will Be Punished, Dresses, Differ-TeluguStop.com

కొన్ని దేశాల్లో అయితే ఈ చట్టాలు అత్యంత భయంకరంగా మ‌నుషుల ప‌ట్ల చాలా క‌ఠినంగా ఉంటాయి.ఇంకా కొన్ని దేశాల్లో అయితే విన‌డానికి కూడా చాలా విడ్డూరంగా ఉంటాయంటే న‌మ్మండి.

మ‌నం ఎక్క‌డా విన‌న‌టువంటి వింత చ‌ట్టాలు అవి.వీటి గురించి తెలిస్తేనే మ‌న మైండ్ బ్లాక్ అయిపోతుంది.కాగా ఇప్పుడు కూడా ఇలాంటి వింత చ‌ట్టాల గురించి మ‌నం తెలుసుకుందాం.ఈ సారి చాలా దేశాల్లో దుస్తులు ధరించడంపై ఉన్న చట్టాల గురించి తెలుసుకుందాం.

అగ్ర దేశంగా పేరుగాంచిన అమెరికాలోని మిన్నెసోటాలో అనే ఏరియాలో ఓ వింత నియమం పాటిస్తుంటారు జ‌నాలు.అదేంటంటే దీని గురించి తెలిస్తే ప్ర‌తి ఒక్క‌రు కూడా షాక్ అయిపోతారు.

ఇక్క‌డే మగవారు, ఆడవారు కచ్చితంగా అండర్‌గార్మెంట్‌లను ఆరుబ‌య‌ట‌, వైర్ల‌మీద ఆరబెట్టడం కుదరదు.ఇంకో విష‌యం ఏంటంటే పురుషులు అలాగే మహిళల త‌మ బ‌ట‌ట్ల‌ను క‌లిపేసి ఒకే వాషింగ్ లైన్‌లో ఉతకడం ఇక్క‌డి చ‌ట్టాల‌కు విరుద్ధం.

వింటేనే చాలా విచిత్రంగా అనిపిస్తుంది క‌దా.కానీ ఇక్క‌డి ప్ర‌జ‌లు అంద‌రూ కూడా దీన్నే పాటిస్తున్నారు.

Telugu America, Dresses, Japan, Minnesota, Spain, Thailand, Line-Latest News - T

అయితే ఇలాంటి నియ‌మాలు ప్ర‌పంచ వ్యాప్తంగా చాలానే ఉన్నాయి.థాయ్‌లాండ్‌లో కూడా లోదుస్తులు కంప‌ల్సీరీ వేసుకోవాల‌నే రూల్ ఉంది.ఈ దేశంలో ఎవరూ కూడా లోదుస్తుల‌ను వేసుకోకుండా ఇంటి బయటకు వెళ్లడం చ‌ట్ట‌రీత్యా నేరం.అలాగే స్పానిష్ నగరమైన సెవిల్లె సిటీలో కూడా ఓ చిత్ర‌మైన రూల్ ఉంది.

అదేంటంటే అండర్‌గార్‌మెంట్‌లు వాష్ చేసిన త‌ర్వాత ఆరుబ‌య‌ట ఆరేయ‌డం నేరం.ఇక జపాన్‌లో అయితే ఎయిర్ కండిషన్డ్ ఉండే బిల్డింగుల్లో మహిళలు క‌చ్చితంగా బ్రాలు వేసుకోవాల‌నే రూల్ ఉంది.

విన‌డానికే చాలా విచిత్రంగా ఉన్నాయి క‌దా ఈ రూల్స్‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube