దొండ ఆకుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు  

Tindora Leaf Health Benefits-

We usually have fingers and cravings with stealers. However, some people are eaten by the thief. Some people do not like to eat. There are many nutritional values in the throat. Also there are many essential nutritional values in the thistle leaf. If you are aware of the benefits of saying right now, the thief and the thief will not eat. Surely eaten. But let's get to know about the benefits of thieving leaf. In ayurveda the steam leaf is mostly used.

.

Dip leaf juice is 20 grams daily for a month and diabetes is in control. This throat leaf juice works well for diabetic patients. Thin leaves of garlic juice, mustard powder and mix well together 3 grams of doses can be diluted with each other. But the thief should take the same amount of tea, mustard powder and garlic juice in equal doses.

. Thick leaves, black beet foliage, coconut leaves should be taken in equal quantities and dripping them. If the juice is on the soles of the feet, the sore flares decrease. Twice a day if you write

మనం సాధారణంగా దొండకాయలతో వేపుళ్లు,కూర చేసుకుంటూ ఉంటాం. అయితే దొండకాయనకొంతమంది ఇష్టంగా తింటారు. కొంతమంది తినటానికి ఇష్టపడరు..

దొండ ఆకుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు-Tindora Leaf Health Benefits

దొండకాయలో ఎన్నపోషక విలువలు ఉన్నాయి. అలాగే దొండ ఆకులో కూడా ఎన్నో అవసరమైన పోషక విలువలఉన్నాయి. ఇప్పుడు చెప్పే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తప్పనిసరిగదొండకాయ మరియు దొండ ఆకు తినటం మానరు.

తప్పనిసరిగా తింటారు. అయితే దొంఆకు వలన కలిగే ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఆయుర్వేదంలో దొంఆకును ఎక్కువగా ఉపయోగిస్తారు.

దొండ ఆకు రసాన్ని 20 గ్రాములు ప్రతి రోజు నెల రోజుల పాటు తీసుకుంటూ ఉంటమధుమేహం అదుపులో ఉంటుంది. ఈ దొండ ఆకు రసం మధుమేహ రోగులకు బాగపనిచేస్తుంది.

దొండ ఆకుల రసంలో వెల్లుల్లి రసం,ఆవాల పొడి వేసి బాగా కలిపి 3 గ్రాముమోతాదులో ఉండల్లా చేసి మూడు పూటలా ఒక్కో ఉండను నీటితో తీసుకుంటే మహిళలకరుతు సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. అయితే దొండ ఆకురసం,ఆవాపొడి,వెల్లుల్లి రసం మూడింటిని సమానమైన మోతాదులో తీసుకోవాలి..

దొండ ఆకులు, నల్ల ఉమ్మెత్త ఆకులు, చిక్కుడు ఆకులను సమానంగా తీసుకునవాటిని దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని అరికాళ్లకు రాస్తే అరికాళ్ళ మంటలతగ్గిపోతాయి.

రోజులో రెండు సార్లు రాస్తే తగ్గిపోతుంది..

50 గ్రాముల గేదె పెరుగులో 20 గ్రాముల దొండ ఆకురసాన్ని కలిపి తీసుకుంటకామెర్లు తగ్గుతాయి.