నాపై గుంపుగా దాడి చేస్తున్నారు..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!!!  

Donald Trump Sensational Comments On Democrat Party Leaders - Telugu American Elections, Donald Trump, Donald Trump Comments On Democrat Party, Nri, Telugu Nri News Updates

అమెరికాలో రాజకీయం రంజుగా మారుతోంది.ప్రపంచంలోనే తమకి ఎదురు లేదనుకునే అమెరికాలాంటి దేశానికి అధ్యక్షుడిగా ఉండటానికి పోటీ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Donald Trump Sensational Comments On Democrat Party Leaders

ఈ క్రమంలోనే ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడిగా పోటీ చేయడానికి రిపబ్లికన్ పార్టీ తరుపున బరిలో నిలిచున్నాడు.ఇక డెమోక్రటిక్ పార్టీనుంచీ అధ్యక్ష రేసులో హేమాహేమీలు పోటీ పడుతున్నారు.ఇదిలాఉంటే

ట్రంప్ తమ తరుపున అధ్యక్ష బరిలో నిలిచున్న మాజీ అమెరికా ఉపాధ్యక్షుడు జోబిడెన్ పై కుట్ర పూరితంగా అభియోజాలు చేయించడం చేశారని అందుకు ఉక్రెయిన్, అధ్యక్షుడుతో పాటు మరో దేశ సాయం కూడా తీసుకున్నారని అందుకే ఈ కుట్రకి భాద్యుడిగా ట్రంప్ ని చేస్తూ ప్రతినిధుల సభలో అభిశంసన ఏర్పాటు చేశారు.దాంతో అమెరికా వ్యాప్తంగా ట్రంప్ పై తీవ్ర నిరసనలు పెల్లుబికాయి.

నాపై గుంపుగా దాడి చేస్తున్నారు..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..-Telugu NRI-Telugu Tollywood Photo Image

 ఈ క్రమంలో ఎన్నో సార్లు డెమోక్రటిక్ పార్టీ కావాలంటే కుట్ర పూరితంగా తనపై విమర్శలు చేస్తోందని ఎన్నో సార్లు ట్రంప్ సమావేశం ఏర్పాటు చేసి ఫైర్ అయ్యారు.తాజాగా మరో సారి డెమోక్రటి పార్టీపై విరుచుకుపడ్డారు.
అమెరికన్ కాంగ్రెస్ తనకి వ్యతిరేకంగా చేపట్టిన అభిశంసన విచారణ గుంపుగా తనపై దాడి చేయడానికి చేసుకున్న పన్నాగమని అన్నారు.తాను ఎక్కడ మళ్ళీ విజయం సాధిస్తానో అనే భయంతో తనపై ఈ వివాదస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మళ్ళీ అధ్యక్షుడిగా తను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు

.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు