ట్రంప్ కి దెబ్బ మీద దెబ్బ…సమ్మె బాట పట్టిన కార్మికులు..!!  

Donald Trump, Workers Strike, George floyd Murder, America - Telugu America, Donald Trump, George Floyd Murder, Workers Strike

అమెరికాలో మరో కొన్ని నెలలలో ఎన్నికలు జరుగనున్నాయి.ఈ సారి అధికారం చేజారిపోతే వరుస ఓటములతో కార్యకర్తలు అందరూ కలవర పడుతారని, ఎలాగైనా సరే అధికారాన్ని సాధించాలని డెమోక్రటిక్ పార్టీ తన వ్యుహాలని అమలు చేస్తోంది.

 Donald Trump Workers Strike

అయితే అధికారం జారిపోకుండా ఈ సారి కూడా అధికారంలోకి రావాలని రిపబ్లికన్ పార్టీ తహతహలాడుతోంది.కానీ ట్రంప్ గెలుపుకి మోకాలడ్డుతున్నాయి ప్రస్తుత పరిస్థితులు.

అమెరికాలో కరోనా ధాటికి ఎంతో మంది అమెరికన్స్ ప్రాణాలు పోగొట్టుకున్నారు.ఒకరకంగా చెప్పాలంటే ప్రజలని ముందుగానే ట్రంప్ ప్రభుత్వం అప్రమత్తం చెయకపోవడం వలనే ఎంతో మంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయనే అపవాదుని ట్రంప్ భుజాన వేసుకోక తప్పలేదు.

ట్రంప్ కి దెబ్బ మీద దెబ్బ…సమ్మె బాట పట్టిన కార్మికులు..-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఇదిలాఉంటే ఇదే సమయంలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య ఉదంతంలో ట్రంప్ ప్రవర్తించిన తీరు సైతం ఎంతో ఆదేశ ప్రజల్ని షాక్ కి గురిచేయడమే కాకుండా జాత్యహంకారాన్ని ట్రం ప్ప్రోత్సహిస్తున్నారా అనే అనుమానాలని కలిగించింది.అలాగే

ట్రంప్ సోదరుడి కూతురు మేరీ ట్రంప్ సైతం ట్రంప్ పై ఏకంగా పుస్తకం రాయడంతో ఎన్నికల సమయంలో రాజకీయ దుమారం రేగింది.

ఇప్పటికే దీని ప్రభావం ఎన్నికలపై పడటంతో వైట్ హౌస్ సైతం స్పందించాల్సి వచ్చింది.ఇక దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ట్రంప్ కి తాజాగా మరో పెద్ద చిక్కొచ్చి పడింది.

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో ట్రంప్ సర్కార్ ఘోరంగా విఫలం అయ్యిందని ఇప్పటికే విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ కి అమెరికాలో పలు కంపెనీలలో పనిచేస్తున్న కార్మికులు షాక్ ఇచ్చారు.తాము పని చేస్తున్న ప్రదేశాలలో రక్షణ చర్యలు చేపట్టామని చెప్తున్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

తమని కాపాడే రక్షణ చర్యలు ఎక్కడ అంటూ కార్మికులు అందరూ ఏకమయ్యారు.ఒక్కొక్కరిగా గొంతు కలుపుతూ అమెరికా వ్యాప్తంగా ఉన్న కార్మికులు అందరూ ఏకమయ్యారు.

ట్రంప్ ప్రభుత్వం తమని రక్షించడంలో విఫలం అవుతోందంటూ నినదిస్తున్నారు.కాగా ట్రంప్ ఎన్నికల దృష్ట్యా ప్రచారాలు చేపడుతుంటే మరో పక్క అమెరికాలో కీలక ఓటుబ్యాంక్ గా ఉన్న కార్మికులు సమ్మె బాట పట్టడంతో ట్రంప్ వర్గం ఆందోళన చెందుతోందని తెలుస్తోంది.

Donald Trump, Workers Strike, George floyd Murder, America - Telugu America, Donald Trump, George Floyd Murder, Workers Strike

Elections will be held in America in a few more months.The Democratic Party is implementing its tactics to ensure that all activists are upset with a series of defeats if they lose power this time around.

 Donald Trump Workers Strike

However, the Republican Party wants to return to power without losing power.But the current conditions are knee-deep in Trump’s victory.
Many Americans lost their lives to the corona in America.In a sense, Trump must shoulder the blame for the Trump administration 's failure to alert the public in advance that many lives have been lost in the air.At the same time, Trump's behavior in the George Floyd assassination case not only shocked the public, but also raised suspicions that he was promoting racism .As well as the
Trump's niece Mary Trump also co-authored a book on Trump, sparking political turmoil during the election.The White House has also had to react, as the impact has already fallen on the election.Another blow to Trump recently came as a blow upon blow.

Workers at several companies in the United States have shocked Trump, who is already facing criticism that the Trump administration has failed miserably in curbing the spread of the corona.Owners say they do not care if they say they have taken safety measures in the workplace.

ట్రంప్ కి దెబ్బ మీద దెబ్బ…సమ్మె బాట పట్టిన కార్మికులు..-Telugu NRI-Telugu Tollywood Photo Image

All the workers were united as to where the protective measures should be taken to protect themselves.Workers across America united, uniting one by one.They blame the Trump administration for failing to protect them.While Trump is campaigning for the election, the Trump faction seems to be concerned about the strike by workers , a key vote bank in the United States.

#Workers Strike #America #Donald Trump

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Donald Trump Workers Strike Related Telugu News,Photos/Pics,Images..