జో బైడెన్ పై సీరియస్ కామెంట్ చేసిన డోనాల్డ్ ట్రంప్..!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.విషయంలోకి వెళితే ఇటీవల అమెరికా దేశంలో ఓ ప్రముఖ మీడియా ఛానల్ డోనాల్డ్ ట్రంప్ ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది.

 Donald Trump Makes A Serious Comment On Joe Biden America,  Donald Trump,  Joe B-TeluguStop.com

ఈ క్రమంలో మీకు ఇష్టమైన బాక్సింగ్ క్రీడ మ్యాచ్ లో మీరే రింగులో ఉంటే మీ ప్రత్యర్థి గా ఎవరిని ఎంచుకుంటారు అంటూ రిపోర్టర్ ప్రశ్న వేయడం జరిగింది.

దానికి డోనాల్డ్ ట్రంప్ కు సమాధానం ఇస్తూ.

ఖచ్చితంగా రింగ్ లో తన ప్రత్యర్థిగా జో బైడెన్ నీ సెలెక్ట్ చేసుకుంటాను అని తెలిపారు.అయితే తన ముందు ఒక్క క్షణం కూడా జో బైడెన్ గెలిచే అవకాశం ఉండదని, నిమిషాల్లోనే మ్యాచ్ ఫినిష్ చేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.

దీంతో డోనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. గత ఏడాది అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్ పై జో బైడెన్ గెలవడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube