ఆయన బిల్డింగ్ కూల్చివేతను డబ్బులు ఇచ్చి మరీ చూసిన ప్రజలు..!

ఇటీవల కాలంలో అధ్యక్ష పదవి నుంచి డోనాల్డ్ ట్రంప్ దిగిపోయిన వెంటనే అనేక విమర్శలకు గురి అవుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఇది ఇలా ఉండగా మరోవైపు జో బైడెన్ ప్రభుత్వం ట్రంప్ పై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాయి .

 Donald Trump, Casinos In Atlantic City , Viral Video, Viral Latest,. Viral News,-TeluguStop.com

ఈ తరుణంలోనే అవినీతి అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు కఠిన చర్యలు చేపడుతోంది.ఇందులో భాగంగానే న్యూజెర్సీ లోని అట్లాంటిక్ నగరంలో ఉన్న ఒక భారీ క్యాసినో భవంతిని అధికారులు కూల్చి వేశారు.

ఈ క్యాసినో భవంతిని కూల్చివేతను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రజలు తరలివచ్చారు.ఇందులో భాగంగా ఏకంగా 40 వేల రూపాయలు చెల్లించి మరీ ఈ బిల్డింగ్ కూల్చివేతను కొందరు లైవ్ లో వీక్షించారంటే నమ్మండి.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

వాస్తవానికి 2009లోనే ఈ భవంతితో ట్రంప్ తనకున్న సంబంధాలు అన్ని తెంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ భవంతిని అట్లాంటిక్ నగరంలో 1984 వ సంవత్సరం ప్రారంభించి అప్పటి నుంచే తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అక్కడి నుంచి నడిపేవారిని సమాచారం.ఏమైందో ఏమో తెలియదు.కానీ.2014లో ఈ భవంతి మూసివేసినప్పుడు నుండి ఎటువంటి కార్యకలాపాలను జరపకుండా అలాగే ఉంచేసారు.2016 లో ఈ భవంతిని ప్రముఖ బిలియనీర్ కార్ల్ ఇకాన్ బకాయిలను చెలించి సొంతం చేసుకున్నట్లు సమాచారం.ఈ భవంతి కూల్చివేత ఈవెంట్ మేనేజర్ 1984 నుండి 91 వరకు ఈ భవంతి నిర్మాణ బాధ్యతలను చేపట్టారు.

ఈ భవంతి కూల్చివేతకు ప్రత్యక్షంగా చూడాలని 40 వేల రూపాయలు చెల్లించి మరీ చూడాలని అధికారికంగా ప్రకటన చేశారు.దీనికి ప్రజల నుంచి ఊహించని స్పందన రావడంతో ఒక్కసారి అందరినీ ఆశ్చర్యపరిచింది.

మరికొందరు అయితే ట్రంప్ వ్యాపార సామ్రాజ్యాన్ని ముగింపు పలికేందుకు ఇది ఒక ఆరంభమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియో ను మీరు కూడా చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube