ట్రంప్ కి షాక్ ఇచ్చిన రిపబ్లికన్ పార్టీ..!!!  

Republican Party Give The Shock To Trump About Post Pone The America President Elections, Donald Trump, America, President Elections, Republican Party, Mitch Mec Connel, Kevin,Email Voteing - Telugu America, Donald Trump, Email Voteing, Kevin, Mitch Mec Connel, President Elections, Republican Party

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.నవంబర్ లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమి ఖాయమని డిసైడ్ అయిన ట్రంప్ అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని కోరిన విషయం విధితమే ఈ విషయంపై స్పందించిన రిపబ్లికన్ పార్టీ పెద్దలు ట్రంప్ అభ్యర్ధనను తోసిపుచ్చారు.

 Donald Trump America President Elections Republican Party Mitch Mec Connel Kevin

ఎన్నికలు వాయిదా వేయడం సరైన నిర్ణయం కాదని, అసలు ట్రంప్ కి అలాంటి అధికారాలు లేవని తేల్చి చెప్పేశారు.

కరోన కారణంగా అమెరికా ఆర్ధిక పరిస్థితి మాంద్యంలోకి వెళ్లిందని ఈ సమయంలో అధ్యక్ష ఎన్నికల్లో భారీ మార్పులు చేకూరే అవకాశాలు ఉంటాయని, పోస్టల్ ఓటింగ్ వలన అవకతవకలు కూడా జరుగుతాయని , ఈ పరిణామాలని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలు వాయిదా వేయాలని ట్రంప్ కోరారు.

ట్రంప్ కి షాక్ ఇచ్చిన రిపబ్లికన్ పార్టీ..-Telugu NRI-Telugu Tollywood Photo Image

అయితే ట్రంప్ విన్నపాన్ని సెనేట్ మెజారిటీ నేత మిచ్ మెక్ కానల్, హౌజ్ మైనార్టీ నేత కెవిన్ లు తీవ్ర అభ్యంతరం తెలిపుతూ తోసిపుచ్చారు.ఎన్నికలు వాయిదా వేయాలనే అధికారం ట్రంప్ కి లేదని అయితే వాయిదా పడాలంటే మాత్రం ఉభయ సభల ఆమోదం ఉండాలని తెలిపారు.ఇదిలాఉంటే

ట్రంప్ చేస్తున్న ప్రతిపాదనలను సొంత పార్టీ వారే వ్యతిరేకించడం ట్రంప్ కి కోలుకోలేని షాకే అంటున్నారు నిపుణులు.అయితే కరోనా నేపధ్యంలో మెయిల్ ద్వారా ఓటింగ్ ఇవ్వాలని పలు రాష్ట్రాల నుంచీ వస్తున్న ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.ప్రస్తుత పరిస్థితులలో ఎట్టిపరిస్థితుల్లోనూ అధ్యక్ష ఎన్నికల వాయిదా జరగదని, ఒక వేళ జరగాలంటే రాజ్యంగ సవరణ తప్పకుండా చేయాల్సి వస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Kevin #America #Donald Trump #Email Voteing

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Donald Trump America President Elections Republican Party Mitch Mec Connel Kevin Related Telugu News,Photos/Pics,Images..