ఆ కుక్కలను ఎంటర్టైన్ చేస్తే నెలకు 2 లక్షల జీతం ఇస్తారట.. ఎక్కడంటే..?

మీరు తెలుసా.కుక్కలను ఆడిస్తే మనీ ఇస్తారని.

 Dog Website Yappy Dot Com Offers 24 K Pounds A Year To Be Chief Puppy Officer, Y-TeluguStop.com

మీరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా.చూసారా.

ఇప్పుడు చెప్పబోయే విషయం అదే.అక్కడ కుక్కలను ఆడించడానికి .వాటిని ఎంటర్టైన్ చేయడానికి.వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి డబ్బులు ఇస్తారట.

అవును మీరు విన్నది నిజమే.ఒక సంస్థ ఇలా కుక్కలను ఆడించడానికే స్పెషల్ గా ఉద్యోగాలు ఇచ్చి మరి వారికీ లక్షలు లక్షల జీతం ఇస్తుందట.

చాలా మందికి పెంపుడు జంతువులు అంటే ఇష్టం.వాటిని తమ సొంత పిల్లలను చూసుకున్నట్టే చూసు కుంటారు.

కొంతమంది అయితే వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువుగా వారు పెంచుకునే పెంపుడు జంతువుల పైన ప్రేమను చూపిస్తుంటారు.ఇదంతా వారికీ ఇష్టమయ్యి చేసుకుంటుంటారు.అయితే ఇలాంటి వాటికీ కూడా డబ్బులు ఇస్తారని తెలుసా.

Telugu Puppy, Dog Job, Dog, Dream Job, Salary, Variety Job, Yappy-Latest News -

ఒక సంస్థ కేవలం కుక్కలను ఆడించడానికి మాత్రమే ఉద్యోగులకు సంవత్సరానికి 24 లక్షల జీతం ఇస్తుందట.అది ఎక్కడంటే.yappy.com అనే వెబ్ సైట్ ఇలా కుక్కలను జాగ్రత్తగా చూసుకోవడానికి చీఫ్ పప్పీ ఆఫీసర్ పోస్ట్ లో ఉద్యోగులను నియమిస్తుంది.

ఆ పోస్టులో పని చేసే వారికి సంవత్సరానికి 24 వేల పౌండ్ల జీతం ఇస్తుంది.ఆ సంస్థ దగ్గర ఉన్న శునకాలను సంతోషంగా ఉంచాలి.

Telugu Puppy, Dog Job, Dog, Dream Job, Salary, Variety Job, Yappy-Latest News -

అలా ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు ఆ పెట్స్ ను సంతోషంగా చూస్తూ వాటిని ఎంటర్టైన్ చేయడమే ఆ ఆఫీసర్ పని.అంతేకాదు వాటికీ ఏమేమి ఇష్టమో సర్చ్ చేసి వాటికీ ఇష్టమైనవి కనుక్కోవాలి.మీరు కూడా శునకాలు అంటే ఇష్టమైతే ఈ కొత్త జాబ్ ను ట్రై చేయవచ్చు.ఈ విషయం వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.కేవలం ఆడుకునేందుకు అంత జీతం ఇవ్వడం నిజంగా ఆశ్చర్యమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube