తన స్నేహితుడిని కాపాడిన కుక్క.. నెటిజెన్స్ ఫిదా.. వైరల్ వీడియో..

మన మనుషుల కంటే పెంపుడు జంతువులకు విశ్వాసం ఎక్కువ అని అవి ఇప్పటికే చాలా సార్లు నిరూపించాయి.ముఖ్యంగా శునకాలు అయితే విశ్వాసానికి మారు పేరు అని చెబుతుంటారు.

 Dog Saves Puppy From Drowning In Swimming Pool Viral Video , Dog Saves Puppy , Swimming Pool , Viral Video , Swimming ,-TeluguStop.com

ఇప్పటికే శునకం తన యజమాని పట్ల చూపే ప్రేమ, విశ్వాసం అనేక సార్లు వార్తల్లో వినే ఉంటాం.పలు వీడియోల్లో చూసే ఉంటాం.

ఇలా పెంపుడు కుక్క చేసే పనులు ఫన్నీ వీడియోల రూపంలో నెటిజెన్స్ ను ఆకట్టుకుంటూనే ఉన్నాయి.

 Dog Saves Puppy From Drowning In Swimming Pool Viral Video , Dog Saves Puppy , Swimming Pool , Viral Video , Swimming , -తన స్నేహితుడిని కాపాడిన కుక్క.. నెటిజెన్స్ ఫిదా.. వైరల్ వీడియో..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా మరొక సారి పెంపుడు కుక్క తన స్నేహితుడి పట్ల చూపించిన ప్రేమకు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.

ఈ వీడియో ప్రెసెంట్ నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియోలో ఒక పెంపుడు కుక్క స్విమ్మింగ్ ఫూల్ పక్కన నడుస్తూ అందులో పడిపోయింది.

అది చూసిన మరొక కుక్క ఆ కుక్కను రక్షించింది.ఈ కుక్క నీటిలో పడిపోయిన సమయంలో అక్కడ ఎవ్వరు లేదు.

అందుకే ఈ కుక్క పడిపోయిన ఎవ్వరు చూడలేదు.ఆ కుక్క పడిపోయిన దృశ్యాన్ని మరొక కుక్క చూసింది.వెంటనే అది అరవడం మొదలు పెట్టింది.అయినా అక్కడికి ఎవ్వరు రాలేదు.

మరి తన స్నేహితుడిని అలా వదిలేయకుండా ఆ కుక్క తన కుక్క స్నేహితుడికి సహాయం చేసింది.ఆ కుక్క ఈత కొట్టి కొట్టి అలసిపోయింది.

దానిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.ఇలా ఆ కుక్క దాదాపు 34 నిముషాల పాటు ప్రయత్నించి చివరికి సక్సెస్ అయ్యింది.కుక్క స్విమ్మింగ్ ఫూల్ లో పడిపోయిన కుక్కను నోటితో పట్టుకుని బయటకు లాగుతుంది.ఈ దృశ్యం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.నెటిజెన్స్ స్నేహితుడిని శ్రమించి కాపాడిన కుక్కను పొగుడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Dog Saves Puppy From Drowning In Swimming Pool Viral Video , Dog Saves Puppy , Swimming Pool , Viral Video , Swimming , - Telugu Dog Puppy, Dog Puppy Pool, Pool

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube