వీడియో వైరల్: వాలీబాల్ ఆడుతున్న కుక్క..?

ఈ మధ్యకాలంలో మనుషులే కాదు జంతువులు కూడా మనుషుల పనులు చేసేస్తున్నాయి.కోతి అంట్లు తోమడం, చిలుక పాటలు పాడడం చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

 Dog Playing Volleyball Video Goes Viral In Social Media , Dog Playing, Volleybal-TeluguStop.com

ఇవి మనుషులు కాపీలా అనిపించినప్పటికీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ కుక్క కొందరు యువకులతో కలిసి వాలీబాల్ ఆడుతుంది.

వారు ఆడినట్టే అది కూడా దాని ఛాన్స్ వచ్చినప్పుడు ఆడిస్తుంది.ఇంకా ఆ కుక్కకు కొందరు ట్రైనింగ్ ఇవ్వడం అది ఎంతో అద్భుతంగా వాలీబాల్ ఆడుతుంది.

ఇంకా ఇది అంత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇంకా ఈ వీడియోను అట‌వీశాఖ అధికారి సుశాంత్ నందా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో మ‌రోసారి వైర‌ల్‌గా మారింది.

ఇంకా ఆ వీడియోను చుసిన మరికొంతమంది కూడా వావ్.సూపర్ అంటూ కొందరు కామెంట్స్ చెయ్యగా మరికొందరు ఇటువైపు రెండు అదనపు కాళ్ళు ఉన్నాయి అంటూ కామెంట్ చేశారు.

దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube