వైరల్ ఫోటో: ఓ భార్య.. ఓ భర్త.. ఓ కుక్క!  

Dog photobombs, couples picture, netizens, twitter, viral photo - Telugu Couples Picture, Dog Photobombs, Netizens, Twitter, Viral Photo

కొన్ని ఫోటోలను చూస్తే వావ్ అనిపిస్తుంది.ఎంత అద్భుతంగా ఉంది ఈ ఫోటో అనిపిస్తుంది.

TeluguStop.com - Dog Photobombs A Couples Picture Netizens Say Love This Family Photo

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇంకా పెళ్లి కోసం దిగే ఫోటోల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అని, పెళ్లి తర్వాత పోస్ట్ వెడ్డింగ్ షూట్ అని అబ్బో ఎన్నో రకాల ఫోజుల్లో పెళ్లికూతురు, పెళ్ళికొడుకు ఫోటోలను కలకలం గుర్తుండిపోయేలా తీసుకుంటున్నారు.

TeluguStop.com - వైరల్ ఫోటో: ఓ భార్య.. ఓ భర్త.. ఓ కుక్క-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే అందరూ మహా అయితే వారి ఫోటోలను వివిధ రకాలలో తీసుకుంటారు.కానీ ఒక జంట ఫోటో షూట్ మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది.

అసలు వీళ్ళకు ఈ ఐడియా ఎలా వచ్చిందబ్బా అంటూ అందరూ ఓ పొగిడేస్తున్నారు.ఏంటి అనుకుంటున్నారా అక్కడికే వస్తున్న.షాన్‌ అనే మహిళ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫోటో షేర్ చేసింది.

ఆ ఫొటోలో ఆమె భర్త, ఆమె చేతికి ఉన్న ఉంగరాలను చూపిస్తున్నారు.

ఇంకా అచ్చం అలానే వారి పెంపుడు కుక్క కూడా కాలు పెట్టింది.ఈ ఫోటో చుసిన నెటిజన్లు వావ్ అంటూ మురిసిపోతున్నారు.

ఫోటో షేర్ చేసిన 24 గంటల్లో మైక్రోబ్లాగింగ్ సైట్‌లో 36,800 రీట్వీట్లు, 3,02,100 లైక్‌ల వచ్చాయి.ఈ ఫోటో చుసిన వారు అంత ఓ భార్య.

ఓ భర్త.ఓ కుక్క అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరి మీకు ఈ ఫోటో నచ్చిందా?

#Netizens #Couples Picture #Dog Photobombs #Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dog Photobombs A Couples Picture Netizens Say Love This Family Photo Related Telugu News,Photos/Pics,Images..