ఆ కుక్క లుక్స్ మామ్మూలుగా లేవు.. 'ఇంకోసారి ఇలా చేస్తే కొరుకుతా!' అని గుర్రున చూస్తోంది?

మనిషి ఇపుడు నిజానికి నేలపైనే వున్నా, నెట్టింట్లో జీవిస్తున్నాడు అని వేరే చెప్పాల్సిన పనిలేదు.మనిషికి సోషల్ మీడియా ఓ ఆటవిడుపు అయిపోయింది.

 Dog Looks Crazy At Owner While Playing Tic Tac Toe Game Details, Dog, Viral Latest, News Viral, Social Media, Viral, Expression , Dog Looks Crazy , Dog Owner , Dog Playing Tic Tac Toe Game, Pet Dog-TeluguStop.com

ఒకప్పుడు బోర్ కొడితే.ఇష్టమైన ఆటో, పాటో పడుకునేవారు.

ఇపుడు పరిస్థితి మారింది.సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలోకి తొంగి చూస్తున్నారు.

 Dog Looks Crazy At Owner While Playing Tic Tac Toe Game Details, Dog, Viral Latest, News Viral, Social Media, Viral, Expression , Dog Looks Crazy , Dog Owner , Dog Playing Tic Tac Toe Game, Pet Dog-ఆ కుక్క లుక్స్ మామ్మూలుగా లేవు.. ఇంకోసారి ఇలా చేస్తే కొరుకుతా#8217; అని గుర్రున చూస్తోంది-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న అనేక వీడియోలు వారిని అలరిస్తున్నాయి.వైరల్ అయిన వీడియోలలో ఎక్కువగా జంతువులే ఉంటున్నాయి.

ఈ క్రమంలో ఓ పెంపుడు కుక్క వీడియో ఒకటి బాగా సర్క్యులేట్ అవుతోంది.

అవును.

ఈ వీడియోలో కుక్క తన యజమానితో ‘టిక్ టాక్ టో గేమ్’ ఆడుతోంది.కుక్క దీన్ని ఎలా ఆడుతుందో చూస్తే మీకు నవ్వాగదు.

టిక్ టాక్ టో గేమ్ లో భాగంగా కుక్కలకు ఆహారం ఇస్తూ వుంటారు.అంటే లేని ఆహారాన్ని ఇవ్వడం అని మాట.కుక్క ఆహారాన్ని ఎక్కడ నుండి తీసుకుంటుందో యజమాని గుర్తు చేస్తాడు.ఆ తర్వాత యజమాని ఆడుతాడు.

కాబట్టి ఆట చివరిలో ఎవరు గెలుస్తారో చూస్తే షాక్చూ అవవ్వాల్సిందే? మరెవరు గెలుస్తారు కుక్క గేమ్ గెలిచి, ఆశ్చర్యపరిచింది.

అయితే అది ఎలా జరిగింది అని అడిగితే చెప్పడం కష్టంగాని, నిజంగా జరిగింది ఈ వీడియోలో.సదరు యజమాని దానికి మొదట ఆహారాన్ని తినబెడతాడు.తరువాత లేని ఆహారాన్ని తినిపించే ప్రయత్నం చేస్తాడు.

అది మోసపోతుంది.తరువాత కూడా అతను అలాగే చేయడానికి యత్నిస్తే, కుక్క ఈ సారి మోసపోదు.

సరికదా.యజమానివైపు గుర్రుగా చూస్తుంది.

స్మార్ట్ గా ఉన్న ఈ కుక్క వీడియో చూసి సైబర్ ప్రపంచం ఆశ్చర్యపోతోంది.ఇందుకు సంబంధించిన వీడియోను యోగా ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

లక్ష మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.కేవలం 19 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను చాలా మంది లైక్ చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube