సల్మాన్ ఖాన్ నన్ను ఈ రేంజ్ లో ప్రేమిస్తున్నాడా.. కమల్ ఆర్ ఖాన్ కామెంట్స్ వైరల్?

బాలీవుడ్ సినీ క్రిటిక్ గాఎంతో మంచి పేరు సంపాదించుకున్న కమల్ ఆర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన తరచూ సెలబ్రిటీల గురించి ఎంతో వ్యతిరేకంగా పోస్ట్ పెడుతూ నిత్యం వివాదాలలో నిలుస్తుంటారు.

 Salman Khan Love Me In This Range Kamalar Khan Comments Viral Detials,  Salman K-TeluguStop.com

ఈ క్రమంలోనే కమల్ ఆర్ ఖాన్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

గతంలో సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రం గురించి నెగిటివ్ రివ్యూ రాయడంతో వీరి వ్యవహారం సంచలనంగా మారింది.

దీంతో కమల్ పై సల్మాన్ కేసు వేశారు.అదేవిధంగా రాధే హీరోయిన్‌ దిశా పటానీని, సల్మాన్‌తో సన్నిహితంగా ఉండే షారుఖ్‌ ఖాన్‌ వంటి సెలబ్రిటీల పై కూడా ఘాటుగా విమర్శలు చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా సల్మాన్ ఖాన్ మరొకసారి కమల్ ఆర్ ఖాన్ పై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

ఈ సందర్భంగా కమల్ ఆర్ ఖాన్ మాట్లాడుతూ.

సల్మాన్ ఖాన్ నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు.

Telugu Bollywood, Heroes, Kamalar Khan, Love, Radhe, Salman Khan-Movie

ఈ క్రమంలోనే 24/7 ఆయన తనని మిస్ అవుతున్నాడు అందుకోసమే మరోసారి తనకు కోర్టు ద్వారా నోటీసులు పంపించాడు అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.అయితే తాను సల్మాన్ ఖాన్ గురించి ఏ విధమైనటువంటి నెగిటివ్ కామెంట్ చేయలేదని ఈ సందర్భంగా కమల్ ఆర్ ఖాన్ సల్మాన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube