మోక్షజ్ఞకు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యం ఉందా? లేదా?  

Does Mokshagna Had A Idea To Have A Movie Entry-balakrishna,entry,leak,media,mokshagna,movie,movie Updates,photo,son,weight Loss

 • నందమూరి ఫ్యాన్స్‌ మరియు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎత్తున మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని మూడు సంవత్సరాల క్రితం నందమూరి బాలకృష్ణ ప్రకటించాడు.

 • మోక్షజ్ఞకు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యం ఉందా? లేదా?-Does Mokshagna Had A Idea To Have A Movie Entry

 • కాని ఇప్పటి వరకు కూడా మోక్షజ్ఞ సినిమా గురించి ఒక్క ప్రకటన బయటకు రాలేదు. కనీసం మోక్షజ్ఞ ఎలా ఉన్నాడో కూడా బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.

 • మోక్షజ్ఞను సర్‌ ప్రైజ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో బాలయ్య కొడుకును దాస్తున్నాడు అంటూ అంతా భావించారు.

  తాజాగా లీక్‌ అయిన ఒక ఫొటోను చూస్తుంటే మోక్షజ్ఞ ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.

 • మోక్షజ్ఞ చాలా లావుగా ఉన్నాడు. గత రెండేళ్లుగా బరువు తగ్గేందుకు చాలా కష్టపడుతున్నాడు.

 • మూడు సంవత్సరాల క్రితం అమెరికాకు నటనలో శిక్షణ తీసుకునేందుకు వెళ్లిన మోక్షజ్ఞ అక్కడ చాలా బరువు పెరిగాడు. ఆ బరువును తగ్గేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

 • ఆ ప్రయత్నాలు ఏవీ కూడా సఫలం కావడం లేదని నందమూరి సన్నిహితులు అంటున్నారు.

  Does Mokshagna Had A Idea To Have Movie Entry-Balakrishna Entry Leak Media Mokshagna Movie Updates Photo Son Weight Loss

  అయితే బరువు పెరగడం మరియు తగ్గడం అనేది పెద్ద సమస్య కాదు, శ్రద్ద పెడితే ఖచ్చితంగా మోక్షజ్ఞ బరువు తగ్గే వాడని, అసలు ఆయనకు సినిమాల్లోకి వచ్చే ఆసక్తి లేకపోవడం వల్ల బరువు తగ్గడం లేదు అంటూ కొందరు యాంటీ బాలయ్య ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. హీరో అయ్యే వయసు వచ్చి దాటి పోతున్నా కూడా ఇంకా మోక్షజ్ఞ ఎందుకు హీరోగా అయ్యేందుకు ఆసక్తి చూపడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

 • మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా లీక్‌ అయిన పిక్‌ లో మోక్షజ్ఞ ఎంత లావుగా ఉన్నాడో ఇక్కడ ఇందులో చూడవచ్చు.