ఈ టాలీవుడ్ సింగర్ ఎవరో గుర్తుపట్టారా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉన్నట్టుగానే సింగర్స్ కి కూడా ఎంతోమంది అభిమానులు ఉంటారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ సింగర్ గా ఉన్నటువంటి ఒక సింగర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 Does Anyone Remember This Tollywood Singer Details, Singer, Tollywood, Ramya, Ol-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ ఫోటోలో ఉన్నటువంటి సింగర్ ఎవరో గుర్తుపట్టారా అంటూ పెద్ద ఎత్తున అభిమానులు ఈ ఫోటోని షేర్ చేస్తున్నారు.మరి ఈ ఫోటోలో ఉన్న సింగర్ ఎవరో గుర్తుపట్టండి.

ఈమె మొట్టమొదటిసారిగా కీరవాణి సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

కీరవాణి దర్శకత్వంలో తెరకెక్కిన వెంగమాంబ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సింగర్ రమ్య బెహరా.

ఈమె గుంటూరు జిల్లాకు చెందినది.చిన్నప్పటి నుంచి సంగీతం పై ఎంతో ఇష్టం గా ఉండటం వల్ల ఈమె రామాచారి గారి వద్ద సంగీత పాఠాలు నేర్చుకుంది.

ఇలా ఎన్నో వేదికలపై అద్భుతమైన గాత్రంతో పాటలు పాడి విశేష ఆదరణ దక్కించుకున్న రమ్య బెహరా ఎన్నో పాటల కార్యక్రమాలలో పాల్గొని సినిమాలో పాటలు పాడే అవకాశాన్ని దక్కించుకుంది.

Telugu Mm Keeravani, Ramya, Ramya Behra, Ramyabehra, Tollywood, Vengamamba-Movie

ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలలో పాటలు పాడుతూ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం రమ్య తెలుగు పాటలు మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషలలో కూడా పాడుతూ టాప్ సింగర్ గా కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే సూపర్ సింగర్ 4 లోపాల్గొన్నటువంటి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ సింగర్ ఎవరో గుర్తుపట్టండి అంటూ అభిమానులు ఈమె ఫోటోని వైరల్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube