ఈ ఫొటోలో శ్రీదేవి తో పాటూ ఉన్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా…?  

Ram gopal varma, telugu director, actress sree devi, Tollywood former actress, Tollywood - Telugu Actress Sree Devi, Ram Gopal Varma, Telugu Director, Tollywood, Tollywood Former Actress

సినీ పరిశ్రమలో తన సినిమాలతో కన్నాఎక్కువగా వివాదాలతోనే  పాపులర్ అయినటువంటి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  అయితే ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వాస్తవిక సంఘటనలపై దృష్టి సారించి తన చిత్రాలని తెరకెక్కించడమేగాక వాటినిఆన్ లైన్ లో విడుదల చేస్తూ బాగానే సొమ్ము చేసుకున్నాడు.

 Does Anyone Remember The Person With Sridevi In Photo

అయితే ఇంతకీ విషయం ఏంటంటే తాజాగా సోషల్ మీడియా మాధ్యమాలలో స్వర్గీయ నటి శ్రీదేవి మరియు రామ్ గోపాల్ వర్మ కి సంబంధించిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ఈ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే అప్పట్లో రామ్ గోపాల్ వర్మ నటి శ్రీదేవితో గోవిందా గోవిందా అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఆ సమయంలో శ్రీదేవితో కలిసి  తీసుకున్నట్లు తెలుస్తోంది.దీంతో కొందరు నెటిజన్లు అప్పట్లో  కళ్లద్దాలు పెట్టుకుని గుడ్ బాయ్ లా ఉండే రామ్ గోపాల్ వర్మ రాను రాను ఇలా తయారయ్యాడేంటీ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఫొటోలో శ్రీదేవి తో పాటూ ఉన్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ “పవర్ స్టార్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన  పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కావడంతో ఈ చిత్రాన్ని ఈ నెల 24వ తారీఖు న ఆన్ లైన్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

#Ram Gopal Varma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Does Anyone Remember The Person With Sridevi In Photo Related Telugu News,Photos/Pics,Images..