నిజంగా అనకొండలు మనుషులను మింగుతాయా?

అనకొండ.ఈ పాములా గురించి ఎన్నో సినిమాలు వచ్చాయి.ఆ సినిమాలు చూస్తే బాబోయ్ అని భయపడిపోతారు.కొన్ని సినిమాలలో అయితే 10 నుంచి 15 అడుగులు ఉన్న పాములు మనుషులను అమాంతం మింగేస్తాయ్.ఎంత పెద్ద మనిషిని అయినా సరే ఆ పాములు మింగేసినట్టు అక్కడ కనిపిస్తుంది.

 Does Anacondas Really Swallows Humans, Anacondas, Swallow Humans, Fact News-TeluguStop.com

కానీ నిజానికి అనకొండ పాములు ఆ పని చెయ్యలేవట.

పలు పరిశోధనలు ప్రకారం అనకొండలు పైథాన్ లు పెద్ద పెద్ద జంతువులని కూడా మింగలేవు అని పరిశోధకులు చెప్తున్నారు.కేవలం చిన్న చిన్న జంతువులు, పక్షులను మాత్రమే తింటాయని మనుషులను అమాంతం మింగలేవు అని అవి సినిమాలో కల్పితాలు మాత్రమే అని చెప్తున్నారు.

అంతేకాదు ఈ అనకొండ పాములలో రెండు రకాలు ఉంటాయట.ఒకటి గ్రీన్ అనకొండ.

మరొకటి రెటిక్యులేటెడ్ పైథాన్.ఈ పాములు కేవలం చిన్న చిన్న జంతువులు, పక్షులను మాత్రమే తింటాయట.

కాగా ఐదు అడుగుల మనిషిని మింగినట్లు ఎక్కడ ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.అంతేకాదు ఆ రెండు రకాల పాములు అమెజాన్ లాంటి దట్టమైన అడవుల్లోని ఉంటాయని వారు చెప్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube