బాహుబలి సినిమాకి ఆకాశానికి ఎత్తేసిన హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు

తెలుగు సినిమా చరిత్రలోనే కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలో రాజమౌళి అద్బుత సృష్టి అని చెప్పాలి.ఇండియన్ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచిపోయిన బాహుబలితో ఇండియన్ సినిమా హాలీవుడ్ స్టాండర్డ్స్ ని అందుకుంది.

 Doctor Strange Director Scott Derrickson Endorses Baahubali 2-TeluguStop.com

ఇక ఈ సినిమా ఎంతటి సంచలన విజయం అందుకుందో అందరికి తెలిసిందే.అయితే ఈ సినిమా మీద ఎన్ని ప్రశంసలు వచ్చాయో, అంతే విమర్శలు వచ్చాయి.

అయితే ఈ విమర్శలు వినిపించాయి.సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ కూడా జరిగాయి.

అయితే తాజాగా ఈ సినిమా మీద హాలీవుడ్ స్టార్ దర్శకుడు ఆసక్తికర వాఖ్యలు చేసారు.డాక్టర్ స్ట్రేంజ్ లాంటి అల్టిమేట్ ఎంటర్ టైనర్ తీసిన దర్శకుడు స్కాట్ డెరిక్సన్ ఇటీవల ఆన్ లైన్ బాహుబలి రెండు భాగాలు చూసి ఆసక్తికరంగా పోస్ట్ చేసారు.

ఈయన సినిమాలో చివరి సన్నివేశంలో తాటి చెట్టుని విల్లులా విరిసి కోటలోకి ప్రవేశించే సన్నివేశం గురించి ప్రస్తావించారు.స్కాట్ ఈ సీన్ వీడియోను షేర్ చేసుకుంటూ మరీ మెచ్చుకోవడం విశేషం.

ఫాంటసీ సినిమాల్లో లాజిక్ వెతక్కూడదు అనే ప్రాధమిక సూత్రాన్ని మర్చిపోయి మరీ ఎగతాళి చేసిన హాలీవుడ్ దర్శకుడు ప్రసంశ ఒకింత ఇబ్బంది పెట్టిన హాలీవుడ్ దర్శకుడు ప్రశంసతో ఇప్పుడు తెలుగు సినిమాకి మరో గుర్తింపు వచ్చింది అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube