కుక్క పిల్ల‌ల‌కు ఇలా ఈత నేర్పుతారా.. లైకుల వ‌ర్షం కురిపిస్తున్న నెటిజ‌న్లు..

ఇప్పుడున్న స‌మాజంలో చాలామంది పెంపుడు జంతువుల‌ను పెంచుకుంటున్నారు.వీటిని అయితే మ‌నుషుల్లాగే అంటే త‌మ సొంత పిల్ల‌ల్ని పెంచుకుంటున్న‌ట్టు పెంచుకుంటారు.

 Do You Teach Puppies To Swim Like This Netizens Likes-TeluguStop.com

ఇక ఇలాంటి పెంపుడు జంతువుల కోసం వాఏదైనా చేసేందుకు రెడీ అవుతున్నారు.వాటికోసం ఎంతైనా ఖర్చు చేస్తారు య‌జ‌మానులు.

పెట్‌ లవర్స్ లో ఎక్కువ‌గా పెంపుడు కుక్క‌పిల్ల‌ను పెంచుకుంటారు.మ‌రీ ముఖ్యంగా నగర వాసులు కుక్క‌ల‌ను ఎక్కువగా పెంచుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు.

 Do You Teach Puppies To Swim Like This Netizens Likes-కుక్క పిల్ల‌ల‌కు ఇలా ఈత నేర్పుతారా.. లైకుల వ‌ర్షం కురిపిస్తున్న నెటిజ‌న్లు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వారు బ‌య‌ట‌కు మార్కెట్ లేదా షాపింగ్కు వెళ్తే త‌మ వెంటే క‌చ్చితంగా వెంట తెచ్చుకుంటారు.

ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న మ‌నిషి జీవితంలో పెట్స్ అనేవి ఒక భాగమయ్యాయ‌ని చెప్పొచ్చు.

ఇలా పెంచుకునే వాటికోసం వాటి య‌జ‌మానులు చాలానే ఖ‌ర్చు చేస్తున్నారు.ఒక మ‌నిషికి ఎంత ఖ‌ర్చ‌వుతుందో వీటిని పెంచేందుకు కూడా అంతే ఖ‌ర్చు చేస్తుంటారు.

ఇక ఇప్పుడు కూడా ఓ వ్య‌క్తి త‌న కుక్క పిల్ల‌ల కోసం చేస్తున్న ప‌ని అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.అత‌ని వ‌ద్ద ఉన్న చిన్న కుక్క పిల్లల‌కు ఆయ‌న ఏస్వ‌యంగా ద‌గ్గ‌రుండి మ‌రీ ఓ కొల‌ను వ‌ద్ద‌కు తీసుకెల్లి వాటికి స్విమ్మింగ్‌లో శిక్షణ ఇవ్వడం మ‌నం ఈ వైర‌ల్ వీడియోలో చూడవచ్చు.

సోషల్ మీడియాలో విప‌రీతంగా వైరల్ అవుత‌న్న ఈ వీడియోను గ‌న‌క మ‌నం చూసిన‌ట్ట‌యితే ఒక వ్యక్తి ఓ కొల‌ను ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి త‌న కుక్క పిల్ల‌ల‌ను ఒక్కొక్కటిగా అందులోకి ర‌ప్పిస్తూ వాటికి ఈత నేర్పిస్తున్నాడు.ఇక ఆ బుజ్జి కుక్క పిల్ల‌లు కూడా ఒక‌దాని వెన‌కాల మ‌రొక‌టి వ‌స్తూ ఎంతో చ‌క్క‌గా ఈత నేర్చుకుంటున్నాయి.ఇక వాటికి అలా కొలనులో ఈత నేర్పిస్తూ ఆ వ్య‌క్తి ఎంతో ఆనందిస్తున్నాడు.ఇక దీన్ని చూసిన నెటిజ‌న్లు అయితే ఎంతో ముచ్చ‌ట ప‌డుతున్నారు.మ‌రి ఇంత‌లా ఆక‌ట్టుకుంటున్న ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.

#Pets #Pets #Netizens #Animals #Pets

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు