గుడిలో కనీసం 3 ప్రదక్షణలు చేయాలంటారు..! ఎందుకో తెలుసా..? వెనకున్న అసలు కారణం ఇదే.!  

We are going to walk in the holidays. Usually, three, five, nine, eleven, we will do the same as we like. Some people call 108 myths around your temple. The elegant culprits in the worship hall are sure to be satisfied if you want to be like. Many such things are not going to be but how many do you need to know what the culinary specialties are.

.

2. The second march is to leave the character of Rajo, to compete with others, to anger, hostility, and hatred towards others .. 3. Third, I am going to be in good stead.......

మనం గుడికెళ్లినప్పుడు ప్రదక్షిణాలు చేస్తాం.సాధారణంగా మూడు,ఐదు ,తొమ్మిది,పదకొండు ఇలా మనకు నచ్చినట్టుగా ప్రదక్షిణాలు చేస్తాం..

గుడిలో కనీసం 3 ప్రదక్షణలు చేయాలంటారు..! ఎందుకో తెలుసా..? వెనకున్న అసలు కారణం ఇదే.!-

కొందరు దేవుడా నీ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తా నా కోరిక తీర్చు అని వేడుకుంటుంటారు. ఫలానా గుడిలో పదకొండు ప్రదక్షిణలు చేసి కోరిక కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందట.ఇలాంటివి ఎన్నో వింటుంటాం.కాని అసలు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి.ఆ ప్రదక్షిణాల విశిష్టత ఏంటి తెలుసుకుందాం.

దేవుడి చుట్టూ ప్రదక్షిణం మూడు సార్లే చేయాలి.ఎక్కువ ప్రదక్షిణాలు చేస్తే మన కోరిక తీరుతుందనేది మన భ్రమ,.కొందరు దేవుడు చుట్టు ఇన్ని ప్రదక్షిణాలు చేస్తాం అని మొక్కుకున్నాం అంటుంటారు.మొక్కుబడి తీరిస్తేనే కోరికలు తీరతాయనేది మన భ్రమ అని పెద్దలు చెప్తున్నారు.

కేవలం మూడు ప్రదక్షిణాల ద్వారానే మనకు త్రిగుణాత్ముడైన శివుడి దర్శనం లభిస్తుందట.ఆ మూడు ప్రదక్షిణాలకు మూడు లక్షణాలున్నాయి..

అవేంటో తెలుసుకుని ఈ సారి గుడికెళ్లినప్పుడు ఆచరించండి.

1. మొదటి ప్రదక్షిణ చేసి తమో గుణం వదిలేయాలి.

క్రౌర్యం,నిద్ర,బద్దకం వదిలేయాలి.క్రమశిక్షణ కలిగి ఉండాలి.