మహేష్ బాబు ప్రవర్తన నచ్చక చెంప చెల్లుమనిపించిన నటి.. ఎవరంటే?

విజయశాంతి. తన 30 సంవత్సరాల సినీ ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించారు.

 Do You Know Why Vijayashanti Got Angry With Mahesh In The Shooting-TeluguStop.com

దక్షిణ భారతదేశంలో “ద లేడీ సూపర్ స్టార్”, “లేడీ అమితాబ్” గా ఆమె పేరు సాధించి, ఇప్పటికీ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు విజయశాంతి.

దాదాపు 13 సంవత్సరాల తర్వాత మళ్లీ సినిమాల్లో నటించిన ప్రముఖ నటి విజయశాంతి.

 Do You Know Why Vijayashanti Got Angry With Mahesh In The Shooting-మహేష్ బాబు ప్రవర్తన నచ్చక చెంప చెల్లుమనిపించిన నటి.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటీవలీ కాలంలో మహేశ్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఆమె రీఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.దీంతో ఆమె మరోసారి తన నటనతో తెలుగు అభిమానుల మదిని దోచుకున్నారు.

ఇకపోతే విజయశాంతికి మహేశ్ బాబుతో నటించడం ఇప్పుడేం మొదటిసారి కాదు.ఆయన బాలనటుడుగా ఉన్నప్పుడు కొడుకు దిద్దిన కాపురం సినిమాలోనూ మహేశ్‌కు తల్లిగా నటించి అప్పట్లోనే మంచి మార్కులు సాధించారు విజయశాంతి.

Telugu Director Krishna, Koduku Diddina Kapuram, Mahesh Babu, Mahesh Mother Role, Sarileru Nekevvaru, Tollywood, Vijay Shanthi, Vijayashanthi Slap Mahesh Babu-Movie

ఇదిలా ఉండగా ఆ సినిమాలో ఓ సీన్‌లో భాగంగా విజయశాంతి, మహేశ్ బాబును చెంప మీద కొట్టాలని డైరెక్టర్ చెప్పారట.ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా? కృష్ణ గారే.ముందుగా ఆ సీన్‌ను చేయడానికి ఆమె కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారట.

Telugu Director Krishna, Koduku Diddina Kapuram, Mahesh Babu, Mahesh Mother Role, Sarileru Nekevvaru, Tollywood, Vijay Shanthi, Vijayashanthi Slap Mahesh Babu-Movie

అయినప్పటికీ విజయశాంతి మహేష్ బాబును కొట్టడానికి చాలా ఫీల్ అవ్వడంతో ఇలా అయితే ఎలా అండీ.అని అన్న కృష్ణ.ఇక విసుగెత్తిపోయి ఆ సీన్ అలా చేస్తేనే పండుతుందని అన్నారట.

వీళ్ల ధోరణి చూస్తున్న మహేశ్ బాబు, కొట్టండి మేడం పర్వాలేదు అన్నారట.ఇక ఇంకో మార్గం లేకపోవడంతో విజయశాంతి మహేష్ బాబును కొట్టినట్టు చేసి ఆ సీన్‌ను అలా ముగించేశారట.

ఆ విధంగా మహేశ్ బాబుతో ఆమె ప్రయాణం సాగిందని చెప్పవచ్చు.

#KodukuDiddina #Vijay Shanthi #Krishna #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు