ఫోన్ ‘ఫ్లాష్’కు కెమెరాకు మధ్య ఆ చిన్న రంద్రం ఎందుకు ఉంటుందో తెలుసా?  

do you know why the phone flash has that small hole In between the camera phone flash light, small hole, camera, iphone,smart phone - Telugu Camera, Iphone, Phone Flash Light, Small Hole

ప్రస్తుత కాలంలో నిద్రాహారాలు మాని వారి మొత్తం సమయాన్ని కేవలం ఫోన్ లకే పరిమితం చేస్తున్నారు.కొద్ది సమయం పాటు ఫోన్ మన చేతిలో లేకపోతే దిక్కు తోచని స్థితిలో కి వెళ్తున్నారు.

TeluguStop.com - Do You Know Why The Phone Flash Has That Small Hole In Between The Camera

అంతగా సెల్ ఫోన్ కు అంకితమైపోయారు.ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి కూడా సెల్ ఫోన్ లనే వాడుతున్నారు.

ఫోన్ మన చేతిలో ఉంటే, అందులో ఉన్న సాఫ్ట్ వేర్ గురించి గానీ, యాప్స్ గురించి గానీ, స్టోరేజ్ విషయంలోగానీ అన్ని చకచకా తెలుసుకుంటూ ఉంటాం.కానీ ఫోన్ మీద ఉన్నటువంటి కొన్ని వాటి గురించి అస్సలు పట్టించుకోరు.

TeluguStop.com - ఫోన్ ఫ్లాష్’కు కెమెరాకు మధ్య ఆ చిన్న రంద్రం ఎందుకు ఉంటుందో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image

అసలు వాటి ఉపయోగం కూడా ఎవరికి తెలియదు.

మీరు ఎప్పుడైనా మీ ఫోన్ ఫ్లాష్ లైట్ దగ్గర కానీ లేదా ఛార్జింగ్ దగ్గర కాని ఒక చిన్న రంధ్రం ఉండడం గమనించారా? అది ఎందుకు ఉందో దాని వల్ల ఉపయోగం ఏమిటి ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఇలాంటి సందేహాలు మీకు ఎప్పుడైనా కలిగి ఉండవచ్చు.అయితే ఆ రంధ్రం ఎందుకు దాని వల్ల ఉపయోగం ఏమిటో కూడా తెలుసుకుందాం.

నిజానికి అది ఒక రంధ్రం కాదు.

అది రంద్రం అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే.అంటే అక్కడ ఒక చిన్న మైక్ సెట్ చేసి ఉంటారు.

మైక్ అంటే మరి మని శబ్దాలు వినిపించే అటువంటివి కాదు.ఆ మైక్ ద్వారా మనకు ఎటువంటి శబ్దాలు వినిపించవు అలాగే దాని ద్వారా ఎటువంటి రికార్డ్ చేయబడవు.

సాధారణంగా మనం బయటకు వెళ్ళినప్పుడు తరచూ మనకు ఫోన్లు వస్తూ ఉంటాయి.మన చుట్టు శబ్దం ఎక్కువగా ఉంటే అవతలి వాళ్లకు మనం మాట్లాడేది వినిపించకపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.

అప్పుడు ఈ మైక్ మన చుట్టూ ఉన్న శబ్దాలను తగ్గించి, మన మాటలు మాత్రమే అవతల వ్యక్తికి స్పష్టంగా వినిపించేలా చేస్తోంది.ప్రతి ఒక్క ఫోన్ లలో ఇలాంటి మైక్ ఉంటుంది.

అయితే ప్రత్యేకించి ఐఫోన్ లలో ఈ మైక్ ఉండటం వళ్ళ వాయిస్ రికార్డింగ్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది ఈ మైక్ ని నాయిస్ క్యాలిక్యులేషన్ మైక్ అంటారు.

#Camera #Iphone #Small Hole

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Do You Know Why The Phone Flash Has That Small Hole In Between The Camera Related Telugu News,Photos/Pics,Images..