ఊసరవెల్లి ఎందుకు రంగులు మారుస్తుందో తెలుసా? మీరు ఊహించిన సమాధానం తప్పు..

ప్రకృతిలో మనకు ఎన్నో చాలా వింతలు, ఆకట్టుకునే ఘటనలు కనిపిస్తుంటాయి.వాటి వెనుక ఎన్ని రకాల కారణాలు ఉన్నాయో మనకు పూర్తిగా తెలియదు.

 Do You Know Why The Chameleon Changes Colors The Answer You Guessed Is Wrong , Chameleon, Viral News ,contro Body Tempareture , Scintifically , Chameleon Colour Changes ,-TeluguStop.com

కానీ కొందరు వాటి గురించి కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు.మరి అవి వాస్తవమా? లేక అవాస్తవమా అనే విషయంపై మనం కూడా ఎప్పుడూ అంతగా ఫోకస్ చేయలేం.ఎందుకంటే మనకు దాని గురించి పెద్దగా తెలియదు కాబట్టి.పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ఎదుటి వారు ఏది చెబితే అదే నిజమని నమ్ముతుంటాం.ఇక ఇలాంటి వాటిలో భాగంగానే ఊసరవెల్లి రంగులు మార్చడం గురించి చాలా మంది వినే ఉంటారు.చూసి ఉంటారు కూడా.

దానికి సంబంధించి కొన్ని విషయాలు ప్రచారంలో ఉన్నాయి.కానీ దాని వెనుక ఉన్న శాస్త్రీయత గురించి చాలా మందికి తెలియదు.

 Do You Know Why The Chameleon Changes Colors The Answer You Guessed Is Wrong , Chameleon, Viral News ,contro Body Tempareture , Scintifically , Chameleon Colour Changes , -ఊసరవెల్లి ఎందుకు రంగులు మారుస్తుందో తెలుసా మీరు ఊహించిన సమాధానం తప్పు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసరవెల్లి రంగులు ఎందుకు మార్చుకుంటుంది అని ఎవరైనాప్రశ్నిస్తే . శత్రువు నుంచి తనను తాను కాపాడుకోవడానికి అది రంగులు మారుస్తుందని మనలో చాలా మంది చెబుతుంటారు.కానీ అది కరెక్ట్ కాదు.

శాస్త్రీయంగా తేలింది ఏంటంటే.అవి వివిధ కారణాలతో తమ రంగులు మారుస్తూ ఉంటాయి.

అందులో ఎక్కువగా తన బాడీ టెంపరేచర్‌ను కంట్రోల్ చేసుకునేందుకు, ఇతర ఊసరవెల్లిలకు సంతకేతాలు ఇవ్వడానికి అవి తమ బాడీ రంగులను మార్చతూ ఉంటాయట.ఇతర ఊసరవెల్లులతో సంభాషించేందుకు , తమ శక్తిని చూపించేందుకు ఇలా ప్రకాశవంతంగా రంగులను మారుస్తుంటాయట.

ఊరసవెల్లికి మరో ప్రత్యేక లక్షణం ఉంది.ఒకే సమయంలో అది వివిధ దిశల్లో చూస్తుంది.

ఊసరవెల్లి తోక ఒక సారి తెగిపోతే బల్లుల మాదిరిగా తిరిగి పెరగదు.ఇప్పుడు ఈ విషయంపై మీకు క్లారిటీ వచ్చేనట్టేగా.

ఎవరైనా దీని గురించి అడిగినప్పుడు ఈ ఆన్సర్ చెప్పండి మరి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube