నెంబర్ ప్లేట్లు వివిధ రంగుల్లో ఎందుకు ఉంటాయో తెలుసా..?!

సాధారణంగా వాహనాలపై డిఫరెంట్ కలర్స్ గల నెంబర్ ప్లేట్స్ మనం గమనిస్తూనే ఉంటాం.తెలుగు, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగుల నెంబర్ ప్లేట్లు భారతదేశంలో ఉపయోగిస్తారు? అలాగే మీరు ఎప్పుడైనా గ్రీన్ నెంబర్ ప్లేట్లు ఎందుకు ఉపయోగిస్తారు? అని ఎప్పుడైనా తెలుసుకున్నారా? కలర్ ప్లేట్స్ దానిపై ఉన్న ప్రత్యేక వివరాలను ఎప్పుడైనా మీరు తెలుసుకున్నారా? ఈ నెంబర్ ప్లేట్స్ ను మన భారతదేశంలో ఎందుకు ఉపయోగిస్తారు అన్న ఒక విషయం గురించి చూద్దాం.

 Rdo, Differnt Colors, Number Plates, Permanent Regustartion, Vehicles, Yellow Nu-TeluguStop.com

మనం సాధారణంగా ఎక్కువగా వైట్ నెంబర్ ప్లేట్స్ ను దాని పై బ్లాక్, పసుపు రంగు బోర్డు పై నల్ల అక్షరాలు లెటర్స్ మాత్రమే చూస్తూ ఉంటాం కానీ ఇంకా కొన్ని రకాల నెంబర్ ప్లేట్లు కూడా ఉన్నాయి.నెంబర్ ప్లేట్లను వాహనాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ అధికారులు వారికి అందేచేస్తూ ఉంటారు.

ఇందులో ముఖ్యంగా మనం రెగ్యులర్ గా వైట్ ప్లేట్ మీద బ్లాక్ లెటర్స్ ఉన్న నెంబర్ ప్లేస్ మాత్రమే చూస్తూ ఉంటాం.ఈ నెంబర్ ప్లేట్స్ ను కేవలం ప్రైవేట్ లేదా నాన్ కమర్షియల్ కార్లకు మాత్రమే ఇష్యూ చేస్తూ ఉంటారు.

అలాగే వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రయాణికులు ఒక చోట నుంచి ఇంకో చోటికి చేసే వాహనాలకు మాత్రం ఈ నెంబర్ ప్లేట్స్ ను ఉపయోగిస్తారు.కమర్షియల్ వాహనాలకి పసుపు నెంబర్ ప్లేట్ మీద నల్లటి అక్షరాలు గల నెంబర్ ప్లేట్స్ మాత్రమే ఉంటాయి.

వీటిని వస్తువుల రవాణా చేసే వాహనాలకు ప్యాసింజర్ లకు యుబర్ క్యాబ్స్ లాంటి వాహనాలకు జారి చేస్తూ ఉంటారు అధికారులు.

Telugu Differnt Colors, Number Plates, Vehicles-Latest News - Telugu

అలాగే ఎలక్ట్రికల్ వాహనాలకు గ్రీన్ ప్లేట్ మీద ఫైవ్ లెటర్స్ ఉన్న నెంబర్ ప్లేట్లను అధికారులు చేస్తుంటారు.లీగల్ గా తిరిగే ఎలక్ట్రిక్ బస్సులో ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే ఈ గ్రీన్ నెంబర్ ప్లేట్స్ ను అమరుస్తారు.ఇదే తరుణంలో విదేశీ డిప్లొమేట్స్ వారు ఉపయోగించే వాహనాలకు బ్లూ నెంబర్ ప్లేట్స్ ను అందజేస్తారు.

మరో నెంబర్ ప్లేట్ విషయానికి వస్తే రెడ్ ప్లేట్ మీద తెల్లారి అక్షరాలతో ఉండే నెంబర్ ప్లేట్ ను టెంపరరీ రిజిస్ట్రేషన్ వాహనాలకు ఉపయోగిస్తారు.వాహనాలకు ఆర్డిఓ నుంచి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ వచ్చేంత వరకు ఈ నెంబర్ ప్లేట్లు ఉపయోగించాల్సిందే.

ఇక ఈ రెడ్ నెంబర్ ప్లేట్ గడువు కేవలం ఒక నెల మాత్రమే ఉంటుందని, అలాగే ఈ నెంబర్ ప్లేట్ గల వాహనాలను అన్ని రాష్ట్రాలలో తిరగడానికి అనుమతించారని అధికారులు తెలుపుతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube