బాలయ్య చేతుల్లో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ. ఈయన గురించి తెలియని తెలుగు ప్రేక్షకులే లేరు.

 Who Is This Child In The Hands Of Nandamuri Balakrishna, Child, Balayya, Tollyw-TeluguStop.com

తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలిచాడు.ఇక ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడ ఉంది.

ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నా బాలయ్య ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలతో పోటీగా వరుస అవకాశాలు అందుకుంటున్నాడు.ఇదిలా ఉంటే బాలయ్య చేతిలో ఉన్న చిన్నారి ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

ప్రస్తుతం నెట్టింట్లో ఎన్టీఆర్, బాలయ్య ఫోటో బాగా వైరల్ గా మారింది.అంతేకాకుండా బాలయ్య ఎత్తుకొని ఉన్న ఓ చిన్నారి కూడా ఎవరా అని తెగ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

కానీ ఆ చిన్నారి ఎవరో కాదు బాలకృష్ణ, వసుంధర ప్రథమ సంతానం బ్రాహ్మణి.ఇక ఆ ఫోటో బ్రాహ్మణి ఉయ్యాల పవళింపు వేడుక సందర్భంలో తీసిన ఫోటో.

ఇక ఈ వేడుకకు ఎన్టీఆర్ తన మనవరాలిని ఆశీర్వదించి, ముద్దు చేస్తూ మురిసిపోయారు.ఈ వేడుకకు పలువురు సినీ దర్శకులు, నటులు కూడా పాల్గొనగా ఆనాటి వేడుకకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

Telugu Akhanda, Anil Ravipudi, Balayya, Child, Heritage, Brahmini, Lokesh, Tolly

ఇక బాలయ్య కూతురు బ్రాహ్మణి ని నారా లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈమె హెరిటేజ్ డైరెక్టర్ గా బాధ్యతలు కూడా వహించింది.నందమూరి కుటుంబంలో తమ వారసులు నటులుగానే కాకుండా వేరే రంగాలలో కూడా యాక్టివ్ గా ఉన్నారని తెలుస్తుంది.ఇక బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలలో బాగా బిజీగా ఉన్నాడు.

Telugu Akhanda, Anil Ravipudi, Balayya, Child, Heritage, Brahmini, Lokesh, Tolly

ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.అంతేకాకుండా అనిల్ రావిపూడి, వెంకీ అట్లూరి దర్శకత్వంలో కూడా వరుస సినిమాలు ఉన్నాయని తెలిసింది.ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ కూడా బాలయ్య కోసం ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube