మిరపకాయ సినిమా ని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరు తెలుసా...?

Do You Know Who Is The Star Hero Who Missed The Movie Mirapakaya, Pawan Kalyan, Harish Shankar ,mirapakay, Gabbar Singh, Tollywood, Ustad Bhagat Singh

హరీష్ శంకర్ డైరెక్షన్ లో రవితేజ హీరో గా వచ్చిన సినిమా మిరపకాయ్ ఈ సినిమా లో రవితేజ పోలీస్ ఆఫిసర్ పాత్ర పోషించాడు.రవి తేజ ఈ సినిమాలో పోలీసు గానే కాకుండా కొద్దిసేపు లెక్చరర్ గా కూడా కనిపిస్తాడు.

 Do You Know Who Is The Star Hero Who Missed The Movie Mirapakaya, Pawan Kalyan,-TeluguStop.com

ఈ సినిమాలో హరీష్ శంకర్ డైరెక్షన్ కానీ డైలాగ్స్ కానీ రవి తేజ ఫాన్స్ తో పాటు సినీ అభిమానులకి కూడా బాగా నచ్చాయి అయితే ఈ సినిమా స్టోరీ ని రవితేజ కంటే ముందే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేద్దాం అని ఫిక్స్ అయి పోయి పవన్ కళ్యాణ్ గారికి కథ చెప్పారు కథ విన్న పవన్ కళ్యాణ్ స్టోరీ బాగానే ఉంది కానీ ఈ స్టోరీ తో వద్దు ఇది వేరే వాళ్ళతో చేయి నెక్స్ట్ మనం ఇంకో సినిమా చేద్దాం అని చెప్పాడట దాంతో హరీష్ శంకర్ రవి తేజ కి కథ చెప్పి ఒప్పించి సినిమా చేసాడు అయితే ఇంతకు ముందే హరీష్ శంకర్ రవి తేజ తో షాక్ అనే ప్లాప్ సినిమా తీసాడు అయినప్పటికీ మళ్లీ రవి తేజ హరీష్ శంకర్ ని నమ్మి మిరపకాయ్ సినిమా తీసే అవకాశం ఇచ్చాడు.అది మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

Telugu Mirapakaya, Gabbar Singh, Harish Shankar, Mirapakay, Pawan Kalyan, Tollyw

దాంతో పవన్ కళ్యాణ్ లాంటి హీరో మిరపకాయ్ లాంటి మంచి సినిమాను మిస్ చేసుకున్నాడు అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక పక్క భాద పడుతూనే మరో పక్క మిరపకాయ్ లాంటి సినిమా మిస్ చేసుకున్నందుకు పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ లాంటి మంచి పవర్ ప్యాక్ సినిమాని హరీష్ శంకర్ ఇచ్చాడు అని ఇంకో రకంగా పవన్ ఫ్యాన్స్ అందపడుతూ ఉంటారు.మిరపకాయ్ కంటే డబుల్ రేంజ్ హిట్ ఇచ్చినందుకు హరీష్ శంకర్ అంటే ఇప్పటికి పవన్ కళ్యాణ్ అభిమానులకి చాలా ఇష్టం.

Telugu Mirapakaya, Gabbar Singh, Harish Shankar, Mirapakay, Pawan Kalyan, Tollyw

అందుకే మళ్లీ హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు అని అభిమానులు అంత ఎదురు చూసారు వాళ్ల ఎదురు చూపుకి తెర దించుతూ వీళ్లిద్దరి కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రాబోతుంది.అయితే ఈ సినిమా కొద్దిరోజుల క్రితమే ముహూర్తం కూడా జరుపుకుంది.అలాగే ఈ సినిమా ఇక సెట్స్ మీదకి వెళ్లడమే ఆలస్యం ఇప్పటికే ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.2024 ఎలక్షన్స్ తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది…

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube