గడిచిన 100 ఏళ్లలో ప్రపంచంలో అత్యధిక విరాళం అందించిన దానకర్ణుడు ఎవరో తెలుసా..?!

ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వారి జీవనం కోసం ఏవేవో పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తు ముందుకు సాగుతున్నారు.అయితే ఇలా డబ్బులు సంపాదిస్తున్న వారిలో చాలామంది ఇతరుల కోసం కూడా వారు సంపాదించిన సొమ్మును కొద్దిమేర సహాయం చేస్తుండటం మనం అప్పుడప్పుడు చూస్తూవుంటాం.

 Do You Know Who Is The Highest Donor In The World In The Last 100 Years-TeluguStop.com

అంతేకాదు మన చుట్టుపక్కల వారిలో, లేదా మనకు తెలిసిన వారు కూడా చాలా మంది పేదలకు అనేక రకాలుగా సహాయం చేయడం గమనిస్తూనే ఉంటాం.ఇక అసలు విషయంలోకి వెళితే.

గడిచిన వంద సంవత్సరాలలో ఎక్కువగా దానం చేసిన వారి లిస్ట్ ఓసారి చూద్దామా.

 Do You Know Who Is The Highest Donor In The World In The Last 100 Years-గడిచిన 100 ఏళ్లలో ప్రపంచంలో అత్యధిక విరాళం అందించిన దానకర్ణుడు ఎవరో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా గత శతాబ్దానికి సంబంధించిన విరాళాలపై హహరూన, ఎడెల్​గేవ్​ ఫౌండేషన్​ లు కలిసి ఓ నివేదికను రూపొందించారు.

ఇందులో మొత్తం 50 మందికి చోటు దక్కగా 37 మంది ఇప్పటికే మరణించారు.కేవలం 13 మంది మాత్రమే జీవించి ఉన్నారు.

ఇక గడిచిన వంద సంవత్సరాలలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా విరాళం ఇచ్చి మొదటి స్థానంలో నిలిచింది మన భారతీయుడు జెంషెట్​జీ టాటా.టాటా గ్రూప్ మొదలు అయినప్పటి నుండి నుంచి సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని.

గడిచిన 100 సంవత్సరాలలో పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్​ వ్యవస్థాపకుడు ‘జెంషెట్​ జీ టాటా’ మొత్తంగా 102 బిలియన్​ డాలర్లను సేవాకార్యక్రమాలకు వినియోగించారని స్పష్టం చేశారు.

Telugu Bill Gates, Edelgive Foundation, Harun India, Jamsetji Tata, Microsoft, Milinda Gates, Philanthropist, Viral, Warren Buffet, Worlds-top-philanthropist-Latest News - Telugu

ఇక ఈ లిస్టులో టాటా తర్వాత మైక్రోసాఫ్ట్​ సహ వ్యవస్థాపకుడు బబిల్గేట్స్ చేరుతారు.ఆయన మాజీ భార్య మెలిందా సంయుక్తంగా రెండవ స్థానంలో నిలిచారు.వీరు ఇద్దరూ కలిసి 74.6 బిలియన్​ డాలర్లు విరాళంగా ఇచ్చినట్లు నివేదిక తెలుపుతోంది.

Telugu Bill Gates, Edelgive Foundation, Harun India, Jamsetji Tata, Microsoft, Milinda Gates, Philanthropist, Viral, Warren Buffet, Worlds-top-philanthropist-Latest News - Telugu

ఇక ఆ తర్వాత మొత్తం 37.4 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చి మూడో స్థానంలో నిలిచారు ప్రముఖ ఇన్వెస్టర్​ వారెన్​ బఫెట్​.ఆ తర్వాత నాలుగో స్థానంలో సోరస్ 34.8 బిలియన్​ డాలర్లను విరాళంగా ఇచ్చారు.ఆ పై ​జాన్ డీ రాక్​ ఫెల్లర్ 26,8 బిలియన్​ డాలర్లు విరాళంగా 5వ స్థానములో నిలిచారు.

#Microsoft #Bill Gates #Harun India #Warren Buffet #Milinda Gates

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు